Rashmika Mandanna : ఏయిర్‌పోర్ట్‌లో రష్మిక మందన్న.. ఎగిసిపడుతున్న ఎద అందాలతో ముచ్చెమటలు పట్టించింది.. వైరల్ ఫిక్స్ !
Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్‌తో ఎంత బిజీగా ఉందంటే.. అమ్మా నాన్నలు కూడా హర్ట్ అయి జాగ్రత్తలు చెప్పడమే కాదు..తను చేస్తున్న ట్రావెలింగ్ చూసి ఎక్కడ కోవిడ్ బారిన పడుతుందో అని భయపడి ఇంటికొచ్చేయ్ అంటూ గగ్గోలు పెట్టేంత బిజీగా ఉంది. ఛలో అనే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఇంత తక్కువ సమయంలో ఈ రేంజ్ స్టార్ హీరోయిన్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.
rashmika mandanna latest airport pics Viral
ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ కార్తి లాంటి అగ్ర కథానాయకుల సరసన అవకాశాలు అందుకొని తోటి హీరోయిన్స్‌కి గట్టి పోటీ ఇస్తోంది.పూజా హెగ్డేనా ..రష్మిక మందన్ననా అని నిన్నా మొన్నాటి వరకు మాట్లాడుకున్న జనాలు ఇప్పుడు బాలీవుడ్‌లో ఈమె వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తుండటంతో పూజా హెగ్డే, కియారా అద్వానీ కాదు.. రష్మిక మందన్న అని చెప్పుకునేలా క్రేజ్ అండ్ పాపులారిటీ తెచ్చుకుంది.
rashmika mandanna latest airport pics Viral
ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ తెలుగులో 5 భాషలలో, రెండు భాగాలుగా రూపొందుతున్న పుష్పలో నటిస్తోంది. అలాగే శర్వానంద్‌తో ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం చేస్తోంది. అంతేకాదు అటు బాలీవుడ్‌లో బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో గుడ్‌బై, సిద్దార్త్ మల్‌హోత్రాతో మిషన్ మజ్ఞు లాంటి చిత్రాలతో పాటు మరో సినిమా చేస్తోంది.ఇలా టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో బిజీగా రష్మిక ముంబై టు హైదరాబాద్ తరచూ ట్రావెలింగ్ చేస్తూ ఫొటోగ్రాఫర్ల కంట పడుతోంది.
rashmika mandanna latest airport pics Viral
Rashmika mandanna: డీప్ నెక్ ఉన్న లాంగ్ టాప్ రెడ్ కలర్ డ్రెస్‌లో అందాల విందు ఇచ్చింది.
ఈ క్రమంలోనే తాజాగా ముంబై ఏయిర్‌పోట్‌లో దిగిన రష్మిక అల్ట్రా మోడ్రన్ స్టైలిష్ లుక్‌లో కెమెరాలకి చిక్కింది. డీప్ నెక్ ఉన్న లాంగ్ టాప్ రెడ్ కలర్ డ్రెస్‌లో అందాల విందు ఇచ్చింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మొహానికి మాస్క్ పెట్టుకున్న రష్మిక తలకి బ్లాక్ కలప్ టోపీ ధరించింది.
rashmika mandanna latest airport pics Viral
అన్నిటంకంటే హైలెట్‌గా తన ట్రెండీ డ్రెస్ గురించే మాట్లాడుకుంటున్నారు. లో నెక్ కావడంతో ఎగిసిపడే ఎద అందాలతో ఏయిర్‌పోట్‌లో జనాలకి కాసేపు ముచ్చెమటలు పట్టించింది. ప్రస్తుతం రష్మిక పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
rashmika mandanna latest airport pics Viral
