
Rashmika Mandanna : అలా కన్నుకొట్టి కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వని అమ్మడు.. పాన్ ఇండియా ఆడియన్స్ మొత్తం ఫ్లాట్..!
Rashmika Mandanna : మొన్నటిదాకా సౌత్ ఆడియన్స్ ని తన అందంతో అలరించిన కన్నడ భామ రష్మిక యానిమల్ హిట్ తో బాలీవుడ్ ఆడియన్స్ కు కూడా ఫేవరెట్ గా మారింది. కిరాక్ పార్టీతో కన్నడ నుంచి పాపులర్ యాక్ట్రెస్ గా మారిన రష్మిక నేషనల్ క్రస్ గా మారి ఇప్పుడు నేషనల్ లెవెల్ లో తన సత్తా చాటుతుంది. యానిమల్ సక్సెస్ అమ్మడి గ్రాఫ్ ని అమాంతం పెంచేసింది. దాంతో వరుస క్రేజీ ఆఫర్లతో అదరగొట్టేస్తుంది రష్మిక. ఐతే ఛాన్స్ ఉన్నప్పుడల్లా ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని కూడా అలరిస్తుంది అమ్మడు. రష్మిక ఫోటో షూట్ షేర్ చేస్తే చాలు సోషల్ మీడియా మొత్తం షేక్ అయినట్టే. లేటెస్ట్ గా అమ్మడు షేర్ చేసిన శారీ పిక్స్ ఐతే ఫాలోవర్స్ కి పిచ్చెక్కించేస్తున్నాయి. కట్టింది శారీనే అయినా అమ్మడి ఓర చూపులు కుర్రాళ్లను తెగ డిస్ట్రబ్ చేస్తున్నాయి.
రష్మిక లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రాం లో ఆకుపచ్చ కోక అదే చీరలో ఫోటో షూట్ చేసింది. అలా కన్ను కొడుతూ శారీ లుక్స్ తో తన సత్తా చాటింది అమ్మడు. పరువాల వలతో ఫాలోవర్స్ ని తన నుంచి ఎటు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఆకర్షిస్తుంది రష్మిక. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా ఆడియన్స్ అందరినీ తన వల్లో పడేసుకుంటున్న రష్మిక అందంతో పాటు అభినయంతో కూడా అదరగొట్టేస్తుంది.
Rashmika Mandanna : అలా కన్నుకొట్టి కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వని అమ్మడు.. పాన్ ఇండియా ఆడియన్స్ మొత్తం ఫ్లాట్..!
ఇక రష్మిక చేస్తున్న నెక్స్ట్ సినిమాల విషయానికి వస్తే అమ్మడు త్వరలో పుష్ప 2 తో ప్రేక్షకులను అలరించనుంది. ఆ తర్వాత ది గర్ల్ ఫ్రెండ్ చేస్తుంది. ధనుష్ కుబేరలో కూడా రష్మిక నటిస్తుంది. వీటితో పాటు మరో రెండు బాలీవుడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలా వరుస క్రేజీ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ ని తన మాయలో పడేసుకుంటుంది అమ్మడు. రష్మిక రేంజ్ చూసి మిగతా హీరోయిన్స్ కూడా సైలెంట్ అయిపోతున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.