Rashmika Mandanna missed filmfare event here is the reason
Rashmika Mandanna : ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో అందాల భామ రష్మిక మందన్న మిస్ అయ్యింది. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో పుష్ప సినిమాకు ఐదారు అవార్డులు వచ్చాయి. దాదాపు పుష్ప యూనిట్ మొత్తం ఈ అవార్డ్ వేడుకల్లో పాల్గొన్నది. అయితే కన్నడ భామ రష్మిక మందన్న మాత్రం ఈ అవార్డ్ వేడుకలకు డుమ్మా కొట్టింది. ఇక్కడ అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంటే అమ్మడు మాత్రం ఎంచక్కా మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తుంది. రష్మిక మందన్న అవార్డ్ ఫంక్షన్ రాకపోవడానికి కారణం ఆమెకి అవార్డ్ రాకపోవడమే అని తెలుస్తుంది.
పుష్ప సినిమాకి వచ్చిన అవార్డుల్లో బెస్ట్ మేల్ వచ్చింది కానీ ఉత్తమ నటిగా రష్మికకు రాలేదు. అందుకు హర్ట్ అయిన రష్మిక ఫిల్మ్ ఫేర్ అవార్డులను మిస్ చేసింది. అవార్డ్ వస్తేనే అమ్మడు ఆ వెడుకకు వస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. ఇక ఇదిలాఉంటే రష్మిక మాల్దీవ్స్ లో మాములుగా రచ్చ చేయట్లేదు. అమ్మడు తొడల అందాలతో ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. రష్మిక మాల్దీవ్స్ ట్రిప్ ఒంటరిగా వెళ్లిందా లేక తోడుతో వెళ్లిందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండ రష్మికల మధ్య సంథింగ్ సంథింగ్ అని వార్తలు వచ్చాయి.. వస్తున్నాయి. అయితే ఈ వార్తలని వారిద్దరు లైట్ తీసుకున్నారు.
Rashmika Mandanna missed filmfare event here is the reason
విజయ్ జస్ట్ ఫ్రెండ్ అని రష్మిక చెబుతున్నా సరే ఆమెని అతనికి లింక్ పెట్టి న్యూస్ రాసేస్తున్నారు. ఇప్పుడు మాల్దీవ్స్ లో కూడా రష్మిక విజయ్ తో కలిసి వెళ్లిందని హడావిడి మొదలు పెట్టారు. మరి వీళ్లిద్దరి వ్యవహారం ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే తెలుగులో మా నిరాశపరచింది. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న రష్మిక పుష్ప 2 తో మరోసారి సత్తా చాటాలని చూస్తుంది. ఇదేకాకుండా బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్ హోత్రాతో మిషన్ మజ్ఞు సినిమా చేస్తుంది రష్మిక. ఆ సినిమాతో అయినా అక్కడ హిట్ కొడుతుందో లేదో చూడాలి.
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
This website uses cookies.