rashmika mandanna shared her video in instagram
Rashmika Mandanna : టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన ప్రజెంట్ ఫుల్ జోష్ మీదుంది. ఆమె నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ ఈ నెల 17న విడుదల కానుంది. ఈ క్రమంలో రష్మిక ప్రమోషన్స్‌లో పార్టిసిపేట్ చేస్తోంది. మీడియా చానల్స్‌కు ఇంటర్వ్యూస్ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్మిక మందన ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన వీడియో ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది.
రష్మిక మందన ‘సామీ సామీ’ సాంగ్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోందని, ప్రేక్షకులందరికీ ఈ పాట చాలా బాగా నచ్చిందని రష్మిక అంది. ఈ క్రమంలోనే ఈ పాటకు ప్రతీ ఒక్కరు రీల్స్ చేస్తున్నారని, తను కూడా రీల్ చేస్తానని చెప్పి రష్మిక.. తన పాటకు తానే టీషర్ట్, త్రీ బై ఫోర్ షార్ట్ ధరించి డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను ‘మాస్ పార్టీలో జాయన్ కండి’ అనే క్యాప్షన్‌తో రష్మిక ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది.
rashmika mandanna shared her video in instagram
ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘వెయిటింగ్ ఫర్ ‘పుష్ప’, యూ ఆర్ ఆన్ ఫైర్’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన గిరిజన యువతి ‘శ్రీవల్లి’గా కనిపించనుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ ఫిల్మ్‌లో బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ చేసింది.
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
This website uses cookies.