Home » Entertainment » Rashmika Mandanna Red Dress Look Viral
Entertainment

Rashmika Mandanna : రెడ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన రష్మిక మందన్న.. పొట్టి దుస్తుల‌లో న‌డ‌వ‌లేక న‌డుస్తున్న ఛ‌లో బ్యూటీ

Authored By
Sam C
The Telugu News | Published on: July 16, 2022, 6:43 pm
Advertisement

Rashmika Mandanna : ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్న . చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని గెలుచుకుంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌. మ‌హేష్ బాబు, విజ‌య్ దేవ‌ర‌కొండ , అల్లు అర్జున్ ల‌తో క‌లిసి సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేసింది రష్మిక మందన్న. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ పుష్ప ది రైజ్ చిత్రంలో శ్రీవ‌ల్లి పాత్ర‌లో త‌న‌దైన న‌ట‌న‌తో బ్యూటీ డాల్ మెస్మ‌రైజ్‌చేసింది. దీంతో ఆమె క్రేజ్ నెక్ట్స్ లెవ‌ల్‌కు చేరుకుంది. రష్మిక మందన్న లేటెస్ట్ ముంబయిలోని ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌లో పాల్గొంది. తారలంతా పాల్గొని ఇందులో సందడి చేశారు.

Advertisement

అందులో రష్మిక మందన్న హైలైట్‌గా నిలిచింది. ఆమె వేసుకున్న డ్రెస్‌ నెక్ట్స్ లెవల్‌లో ఉండటం విశేషం. రెడ్‌ ట్రెండీ వేర్‌లో మెరిసిపోయింది రష్మిక. మోకాళ్లపైకున్న పొట్టి గౌన్‌లో క్లీవేజ్‌ అందాలు చూపిస్తూ స్కిన్‌షోకి తెరలేపింది. ఇప్పటి వరకు రష్మిక ఇంతటి బోల్డ్ గా డ్రెస్‌ ధరించలేదని చెప్పొచ్చు. . రష్మిక అరాచకం మామూలుగా లేదుగా అని, తెగింపులో ఇది నెక్ట్స్ లెవల్ అంటున్నారు. రెడ్‌ డ్రెస్‌లో గుంటూరు మిర్చిని మించిన అందం రష్మిక సొంతమని చెబుతున్నారు. అయితే ఈ అమ్మ‌డు పొట్టి దుస్తుల‌లో న‌డ‌వ‌లేక న‌డుస్తుండ‌డం చూసి నెటిజ‌న్స్ స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు. ఫొటోగ్రాఫ‌ర్స్ ర‌ష్మిక అందాల‌ను త‌మ కెమెరాల్లో బంధించ‌డానికి పోటీలు ప‌డ్డారు.

Rashmika Mandanna red dress looks video

Advertisement

Rashmika Mandanna : ఘాటు మిర్చి..

కాస్త ఇబ్బందిప‌డ్డ‌ప్ప‌టికీ రష్మిక మందన్న ఫొటో సెష‌న్‌ను పూర్తి చేసి ఈవెంట్‌లోకి వెళ్లిపోయింది.. ఇప్పుడామె ఫొటోలు, వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ర‌ష్మిక టాలీవుడ్‌లోనే కాక బాలీవుడ్ లోను త‌న స‌త్తా చాటుతుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో మిష‌న్ మ‌జ్ను, గుడ్ బై చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ర‌ణ్‌భీర్ క‌పూర్‌తో క‌లిసి యానిమ‌ల్ సినిమాలో ఆడి పాడుతోంది. ఇది కాకుండా కోలీవుడ్ అగ్ర హీరో విజ‌య్ హీరోగా రూపొందుతోన్న తెలుగు, త‌మిళ భాషా చిత్రం వార‌సుడు (త‌మిళంలో వారిసు)లో ర‌ష్మిక హీరోయిన్‌. సీతా రామం చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో మెప్పించ‌నుంది. ఇవ‌న్నీ కాకుండా మ‌రోసారి అల్లు అర్జున్‌తో క‌లిసి పుష్ప ది రూల్ సినిమాలో ఆడియెన్స్ మ‌న‌సుల‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి