Home » Entertainment » Rashmika Mandanna Saree Looks Are Stunning
Entertainment

Rashmika Mandanna : రష్మిక మందన్న చీర‌క‌ట్లులోను అందాల‌ని దాచ‌ట్లేదుగా..!

Authored By
Sam C
The Telugu News | Updated on: June 29, 2022 1:43 pm
Advertisement

Rashmika Mandanna : నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక ఒక‌ప్పుడు చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించేది. కాని ఇప్పుడు రూట్ మార్చేసింది. చూపు తిప్పుకోకుండా చేసే రూపం.. మాయ చేయగల నటనతో తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇక, ఇప్పుడైతే బాలీవుడ్ మూవీలను కూడా చేస్తోంది. ఫలితంగా ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా సందడి చేస్తున్నట్లు అయింది. సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డి ర‌చ్చ కూడా జోరుగా ఉంది. తక్కువ టైంలోనే రష్మిక స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

Advertisement

ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం రష్మిక సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు. వెండితెరపై రష్మిక అవసరమైన మేరకు అందాలు ఆరబోస్తూనే ఉంది. అందుకే దర్శక నిర్మాతలు కమర్షియల్ చిత్రాల్లో రష్మికని ఎంచుకుంటున్నారు. రష్మిక తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. చీరకట్టులో రష్మిక మరింత అందంతో వెలిగిపోతోంది. ట్రెండీ డ్రెసుల్లో క్యూట్‌గా కనిపించే రష్మిక చీర కట్టులో అందానికే అందం అనిపిస్తోంది.

Rashmika Mandanna saree looks are stunning

Advertisement

Rashmika Mandanna : చంపేస్తుందిగా..!

రెడ్ శారీ, స్లీవ్ లెస్ బౌజ్ లో రష్మిక క్లీవేజ్ అండీలు ఆరబోస్తూ మైండ్ బ్లోయింగ్ ఫోజులు ఇస్తోంది. బాడీని హరివిల్లులా వంచుతూ మెస్మరైజ్ చేస్తోంది. రష్మికని ఇలా చూస్తే కుర్రాళ్ళు పులుపెక్కిపోవడం ఖాయం. రష్మిక గ్లామర్ కు సోషల్ మీడియాలో కుర్రాళ్లు కూడా పుష్ప రాజ్ లు అవుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ‘పుష్ప 2’ మూవీని మాత్రమే చేస్తోంది. అలాగే, ‘మిష‌న్ మ‌జ్ను’ మూవీతో హిందీలోకి వెళ్తోంది. వీటితో పాటు అమితాబ్‌తో కలిసి ‘గుడ్‌బై’ అనే సినిమాలోనూ నటిస్తోంది. వీటితో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు ఒప్పుకుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి