Rashmika Mandanna Fans Misbehaved With Her At Airport video viral
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన తెలుగులో ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస సినీ ఆఫర్లు వచ్చాయి. దీంతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీని సంపాదించుకుంది. ఈ పాపులారిటీతోనే బాలీవుడ్ లో అడుగుపెట్టి ఏడు బడా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 సినిమాలో నటించబోతోంది. ఈ సినిమాలు రిలీజ్ అయితే మరోసారి రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో మారు మ్రోగిపోతుంది.
Rashmika Mandanna serious comments on social media
ఇకపోతే రష్మిక ఇటీవల కొన్ని వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కన్నడ నటుడు, కాంతారా సినిమా డైరెక్టర్ రిషబ్ శెట్టి పై రష్మిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. దీంతో రష్మికను కన్నడ ప్రజలు బాయ్ కాట్ చేయాలని భావిస్తున్నారు. వీటిని పట్టించుకోని రష్మిక తన పేరుని ఇంకా పాపులర్ చేసుకుంటుంది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో రష్మిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా రష్మిక అంతా హాట్ నెస్ గా ఎలా ఉండగలదు, ఫిట్నెస్ విషయంలో ఆహారం విషయంలో ఎటువంటి నియమాలను పాటిస్తుంది అని అందరికీ డౌట్లు వస్తున్నాయి.
Rashmika Mandanna serious comments on social media
వీటికి స్పందించిన రష్మిక ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. నచ్చింది నచ్చినట్లుగా తినేస్తాను, డైటింగ్ గురించి ఆలోచించను అని రష్మిక చెప్పుకొచ్చింది. కచ్చితంగా వారంలో ఒక్కరోజు చీట్ డే పెట్టుకుంటా నని, ఆరోజు కావాల్సిన మొత్తం తినేస్తాను. హైదరాబాద్ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్ అంతా భోజన ప్రియులు. వాళ్లతో కూర్చుని తింటే అసలు డైట్ గురించి మర్చిపోతాను అని రష్మికా మందన్న చెప్పుకొచ్చింది. ప్రతిరోజు ఉదయం లేవగానే లీటర్ వాటర్ తాగుతాను. ఆ తర్వాత వర్కౌట్స్, స్కిప్పింగ్, యోగా వంటివి చేస్తానని రష్మిక చెప్పుకొచ్చింది. వీటన్నిటికీ మించి ప్రతిరోజు వాలీబాల్ ఆడతాను. ఇదే నా డైట్ సీక్రెట్ అని రష్మిక తెలిపింది.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.