rashmika mandanna show that part in short dress video viral
Rashmika Mandanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తెలుసు కదా. తన గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది అయితే ఏం లేదు. ఎందుకంటే.. తను ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న హీరోయిన్. తను ఇప్పటికే తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్ హీరోయిన్. హిందీలోనూ తనకు చాలా అవకాశాలు వస్తున్నాయి. దానికి కారణం పుష్ప సినిమా. ఆ సినిమాతో తను ఏకంగా నేషనల్ క్రష్ అయిపోయింది. పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. తన ఖాతాలో చాలా అవార్డులు, హిట్ సినిమాలు ఉన్నాయి. హిందీలోనూ ఆ మధ్య ఒక సినిమాలో నటించింది.
అయితే.. రష్మిక మందన్నా గురించి ఎక్కువగా వైరల్ అయ్యే వార్తల్లో ఒకటి తన డ్రెస్ సెన్స్. అవును.. తను చాలా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని ఏదైనా ఈవెంట్ కు హాజరు అవుతూ ఉంటుంది. ఆ డ్రెస్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఎద అందాలను, తొడలను అన్నింటినీ ఓపెన్ గా చూపించేస్తుంటుంది రష్మిక. అందుకే రష్మిక ఏదైనా ఈవెంట్ కు వెళ్లిందంటే చాలు.. అక్కడ తన డ్రెస్ మీద ఏదో ఒక కామెంట్ వస్తూనే ఉంటుంది. ఆ డ్రెస్ లో రష్మిక దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
rashmika mandanna show that part in short dress video viral
అయితే.. ఇటీవల రష్మిక మందన్నా ఓ ఈవెంట్ కు పొట్టి డ్రెస్ వేసుకొని వెళ్లింది. అది ఎంత పొట్టిగా ఉంది అంటే.. తన థైస్ పై వరకు కనిపించేలా ఉంది. తన ఏమాత్రం వంగినా.. వెనుక మొత్తం కనిపించేస్తున్నాయి. ఓవైపు మీడియా వాళ్లు ఫోటోలు, వీడియోలు తీసేందుకు రెడీ అయ్యారు. తనకు మాత్రం ఆ డ్రెస్ లో చాలా ఇబ్బంది కలిగింది. ఆ విషయం తాజాగా వైరల్ అయిన వీడయోలో చూస్తే అర్థం అవుతోంది. చాలా పొట్టి డ్రెస్ వేసుకోవడంతో రష్మిక మందన్నా డ్రెస్ ను చూసిన నెటిజన్లు మాత్రం అవన్నీ కనిపిస్తుండటంతో షాక్ అవుతున్నారు. ఆ వీడియోను ఇంకా వైరల్ చేస్తున్నారు.
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.