rashmika new photoshoot in saree
Rashmika Mandanna : దీపావళి సందర్భంగా తారామణులంతా కొత్త వెలుగులతో కనిపిస్తున్నారు. అందరితో పాటుగా నేషనల్ క్రాష్ అదే మన రష్మిక కూడా అదరగొట్టేస్తుంది. శారీ లుక్ తో తన గ్లామర్ ఎటాక్ చేస్తుంది అమ్మడు. కన్నడ భామ రష్మిక తెలుగు ఆడియన్స్ హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. సినిమా సినిమాకి తన పాపులారిటీ పెంచుకుంటూ వెల్తున్న రష్మిక దీపావళి సందర్భంగా శారీ లుక్స్ తో సూపర్ అనిపించేసింది. కట్టింది శారీనే కానీ అమ్మడు తన చూపులతో గుండెల్లో వలపుల బాణాలు గుచ్చేస్తుంది. తెలుగులోనే కాదు తమిళంలో కూడా అమ్మడికి సూపర్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు.
అక్కడ కార్తితో ఒక సినిమా చేసిన రష్మిమ ప్రస్తుతం దళపతి విజయ్ తో వారసుడు సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో కోలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారనుంది. మరోపక్క బాలీవుడ్ లో కూడా రష్మిక తన సత్తా చాటుతుంది. అమితాబ్ తో గుడ్ బై సినిమా చేసిన అమ్మడు సిద్ధార్థ్ తో మిషన్ మజ్ఞు మూవీ చేస్తుంది. ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కానుంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా తన టాలెంట్ తో మెప్పిస్తుంది రష్మిక. కన్నడ నుంచి వచ్చి అతి తక్కువ టైం లో ఈ రేంజ్ పాపులారిటీ తెచ్చుకోవడం రష్మిక వల్లే అయ్యిందని చెప్పొచ్చు.
rashmika new photoshoot in saree
స్టార్ హీరోలే కాదు సీనియర్ హీరోలు కూడా రష్మిక పాట పాడుతున్నారు. ఈమధ్యనే నందమూరి నట సిం హం బాలకృష్ణ కూడా తన ప్రెజెంట్ క్రష్ రష్మిక అని చెప్పాడంటే ఆమె ఎంత ఇంప్యాక్ట్ క్రియేట్ చేస్తుందో చెప్పొచ్చు. ఏది ఏమైనా రష్మిక చేస్తున్న ఈ అందాల హంగామా సోషల్ మీడియాలో కూడా ఆమెకి సూపర్ క్రేజ్ తెచ్చేస్తుంది. సినిమా సినిమాకు తన గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్న రష్మిక నేషనల్ లెవల్ లో దుమ్ముదులిపేస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అమ్మడి శారీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.