
Poorna : పూర్ణతో ఎఫైర్ గురించి అసలు విషయం చెప్పిన రవిబాబు.. అది చేయడం వస్తే ఇప్పుడు ఆమెతోనే...!
Poorna : సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల గురించి నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. వారితో వీరు, వీరితో వారు ఎఫైర్స్ అంటూ పుకార్లు పుట్టిస్తుంటారు. పూర్ణ, రవిబాబుల మధ్య కొన్నాళ్లుగా ఎఫైర్ నడుస్తుందనే ప్రచారం ఎప్పటి నుండో ఉంది. టాలీవుడ్ లో విలక్షణ డైరెక్టర్లలో ఒకడు రవిబాబు. అతడి సినిమాలు మొదటి నుంచీ రొటీన్ తెలుగు సినిమాలకు భిన్నంగా ఉండడం మనం చూశాం. అతని సినిమాలు చాలా వరకూ ప్రేక్షకులను మెప్పించలేకపోయినా.. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ అనే ఫీల్ అయితే కల్పించాయి. మొదటి సినిమా అల్లరి కామెడీ జానర్ లో వచ్చినా.. తర్వాత అవును, అనసూయలాంటి హారర్ మూవీలు తీశాడు.రవి బాబుకు వీలైనంత తక్కువ బడ్జెట్‌లో ప్రాఫిట్ జోన్‌లో సినిమాలు తీయడం అలవాటు.
పూర్ణ విషయానికి వస్తే.. అల్లరి నరేష్‌తో ‘సీమశాస్త్రి’ మూవీ ద్వారా టాలీవుడ్‌కు హీరోయిన్‌కు పరిచయమైంది. కానీ రవిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ‘అవును’ మూవీతోనే తనకు ఎక్కువ పాపులారిటీ లభించింది. అప్పటి నుంచి ప్రతి సినిమాలో పూర్ణను కంటిన్యూ చేస్తూ వస్తున్న రవి బాబు.. ఆ మధ్య వచ్చిన ‘అసలు’ మూవీలోనూ తననే తీసుకున్నాడు. అయితే పూర్ణని వరుస సినిమాలలో కంటిన్యూ చేస్తుండడందో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందనే పుకార్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో రవిబాబు పలుమార్లు వాటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రవిబాబు.. ‘పూర్ణతో నాకున్న లవ్ ఎఫైర్ జనాలు అనుకునేది కాదు. విజువలైజ్ చేసుకున్న దాని కంటే 200% బెస్ట్ అవుట్‌పుట్‌ను అందించే ప్రత్యేక నటులను దర్శకులు సాధారణంగా ఎలాగైతే ఇష్టపడతారో ఇదీ అంతే. పూర్ణ కూడా అటువంటి జెమ్’ అంటూ చెప్పుకొచ్చారు.,
Poorna : పూర్ణతో ఎఫైర్ గురించి అసలు విషయం చెప్పిన రవిబాబు.. అది చేయడం వస్తే ఇప్పుడు ఆమెతోనే…!
ఇక రవిబాబు ప్రస్తుతం రష్ అనే మూవీ చేస్తుండగా, ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా జర్నలిస్ట్ జాఫర్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా పూర్ణతో ఎఫైర్‌పై రియాక్ట్ అయ్యాడు. పాపం మీడియా వాళ్లు ఆ అమ్మాయితో లింకప్ చేశారు. ఎక్కడో కేరళాలో ఉంటున్న ఆమెతో ఈ లింక్ ఎందుకంటే ఆమెతో నేను ఎక్కువగా సినిమాలు చేయడం వల్లే అని రవిబాబు చెప్పుకొచ్చారు . సోగ్గాడు సినిమాలో తరుణ్ తండ్రి పాత్రకి మా నాన్న చలపతిరావుని తీసుకుంటే బెటర్ అన్నారు. కానీ ఆయన సూట్ కాడని కోట శ్రీనివాసరావుని తీసుకున్నాను..పూర్ణ విషయంలో కూడా, నేను ఆల్వేస్ ఆ పాత్రకి ఆమె సూట్ అవుతుందా లేదా అనేదాన్ని బట్టే ఎంపిక చేశాను. నేను ఎప్పుడు ఆమెకి క్యారెక్టర్ ఇచ్చినా 100శాతం జస్టీస్ చేస్తుంది. టెర్రిఫిక్ పర్ఫెర్మర్. వన్ మోర్ అడగడానికి నేనే భయపడతాను. అంతటి డెడికేషన్‌తో, కాన్‌సన్‌ట్రేషన్‌తో షాట్ ఇస్తుంది. అందుకే ఆమెని అన్ని సార్లు తీసుకున్నాను. ఆమెకి ఫైట్ చేయడం వస్తే రష్ సినిమాలో ఆమెనే పెట్టేవాడిని.. ఆమెతో నాకు ఎలాంటి ఎఫైర్ లేదని తెలియజేశాడు.
Revanth Reddy : తెలంగాణ Telangana State రాష్ట్రంలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే…
Summer Business Idea : వేసవి కాలం వచ్చేసింది.. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇలాంటి ఎండల్లో…
PM Kisan 23rd installment : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక కష్టాలను తీర్చడానికి, పెట్టుబడి సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం…
Gold Silver Rate April 6th 2026 : గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న పసిడి ధరలకు…
Karthika Deepam 2 April 6th 2026 Episode : స్టార్ మా Star Maa ఛానెల్‌లో ప్రసారం అవుతూ,…
Summer Buttermilk : ఎండలు మండిపోతున్న వేళ శరీరాన్ని చల్లబరచడానికి మజ్జిగను మించిన పానీయం మరొకటి లేదు. సాధారణంగా మజ్జిగ…
Mango : వేసవి కాలం రాగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి పండు. అయితే పచ్చి మామిడికాయ మరియు…
Iced Tea Iced Coffee : వేసవి కాలంలో చల్లటి పానీయాలు తాగడం అందరికీ ఇష్టమే కానీ బరువు తగ్గాలని…
Pakistan Iran : గల్ఫ్ యుద్ధం వల్ల చమురు సరఫరా ఆగిపోవడం పాకిస్తాన్ పాలిట పెద్ద శాపంగా మారింది. ఇప్పటికే…
Ration Cards : తెలంగాణలో అనర్హులైన రేషన్ కార్డుదారులపై ప్రభుత్వాలు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యాయి. నిరుపేదల కోసం ఉద్దేశించిన ఉచిత…
Chicken Prices : నాన్ వెజ్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. గత కొద్ది రోజులుగా మండిపోతున్న చికెన్ ధరలు ఎట్టకేలకు…
India Masterstroke: సముద్ర మార్గాల ద్వారా సాగే ప్రపంచ వాణిజ్యం ఇప్పుడు ఒక కీలకమైన మలుపు తిరుగుతోంది. దశాబ్దాలుగా చమురు…
This website uses cookies.