
ravi bala sharma chaka chak dance viral video
viral video : 63 ఏళ్లు ఉన్న మహిళను ఎవరైనా జనరల్‌గా బామ్మ అని పిలుస్తుంటారు. కానీ, ఈ విడ విషయంలో ఆ మాటలు వర్తించవు. ఈమెను 63 ఏళ్ల అమ్మాయి అని పిలవాల్సి ఉంటుంది. అలా పిలిపించుకునేందుకుగాను ఆమె ఏం చేసిందంటే..తన దేశీ డ్యాన్స్‌తో గతంలో సోషల్ మీడియాను షేక్ చేసిన రవి బాల శర్మ.. ఈ సారి మరో డిఫరెంట్ డ్యాన్స్‌తో నెటిజన్ల ముందుకు వచ్చేసింది.బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టాలెంటెడ్ యాక్టర్ ధనుష్, బ్యూటిఫుల్ హీరోయిన్ సారా అలీఖాన్ కాంబోలో వస్తున్న.
‘అత్రంగి రే’ చిత్రంలోని ‘చకా చక్’ పాటకు స్టెప్పులేసింది.ఆనంద్ ఎల్.రాయ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ ఫిల్మ్ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇక సాంగ్‌లో సారా స్టెప్స్ హైలైట్ కాగా, ఆ స్టెప్స్‌ను రవిబాలశర్మ చేసి వావ్ అనిపించింది. హీరోయిన్ మాదిరిగా కాస్ట్యూమ్స్ ధరించి డ్యాన్స్ చేసింది. ‘చకా చక్’ క్యాప్షన్‌తో ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది రవి బాల శర్మ.ఇక ఆమె వీడియో ను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ravi bala sharma chaka chak dance viral video
‘వాహ్.. మస్త్, ఆంటీ బ్యూటిఫుల్, గ్రేస్ ఫుల్ డ్యాన్సింగ్, 63 ఏళ్ల అమ్మాయి’ అని కామెంట్స్ చేస్తున్నారు. రవిబాల శర్మపైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమెకు కూడా బాలీవుడ్ ఫిల్మ్స్‌లో అవకాశాలు ఇవ్వాలని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. హీరోయిన్ సారా అలీఖాన్ ను మ్యాచ్ చేసే విధంగా రవి బాలశర్మ డ్యాన్స్ ఉందని, కచ్చితంగా ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించాలని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. సారా అలీఖాన్ స్టెప్స్ మాదిరిగానే ఈమె స్టెప్స్ కూడా హైలైట్ అవ్వాల్సిందని అంటున్నారు.
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
This website uses cookies.