Navya Swamy Fires on Ravikrishna on Asking Hug to Shraddha Das in Dhee Promo
Navya Swamy : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు రవికృష్ణ మరియు నవ్య స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇద్దరు కూడా ఆమె కథ అనే సీరియల్ ద్వారా పాపులర్ జంటగా మారారు. ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారం సాగుతుందని చాలా సంవత్సరాలుగా వార్తలు వస్తున్నాయి. ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నవ్య స్వామి కన్నీళ్లు పెట్టుకోవడం… నవ్య ఏదైనా సమస్యలో ఉంటే ఎంత దూరం అయినా వెళ్లేందుకు రవికృష్ణ రెడీ అన్నట్లుగా ఉండటం తో ఇద్దరి మద్య వ్యవహారం చాలా ముందుకు వెళ్లింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఏదైనా షో లో రవికృష్ణ పేరు చెప్పిన వెంటనే నవ్య స్వామి కళ్లలో మెరుపు కనిపిస్తుంది. ఆమె మొహం లో అప్పటి వరకు కనిపించని సిగ్గు ఉంటుంది. ఆమె నటి కనుక అవన్నీ నటిస్తుందేమో అనుకోవచ్చు. కాని నిజంగానే ఆమె ప్రేమిస్తుంది అంటూ చాలా మంది చాలా రకాలుగా చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరు ఒక్కటి అయ్యేందుకు కుటుంబ సభ్యులు ఓకే చెప్పారు అనేది సమాచారం. నిజంగానే వీరిద్దరు ఒక్కటి అయ్యి త్వరలోనే ఒక బ్రేకింగ్ న్యూస్ ను చెప్పినా ఆశ్చర్యం లేదు అంటూ బుల్లి తెర వర్గాల వారు అంటున్నారు.
ravi krishna and navya swamy marriage and love matter
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రవికృష్ణ మరియు నవ్య స్వామి ఇద్దరి కుటుంబాలు కూడా ఓకే చెప్పడంతో వారి పెళ్లికి రెండు అడుగులు పడ్డట్లు అయ్యాయి. ప్రస్తుతం వారి వారి కెరీర్ లో బిజీగా ఉన్నారు కనుక పెళ్లిని 2025 వరకు వాయిదా వేసే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. నవ్య మరియు రవి ల జోడీకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ప్రతి షో లో కూడా వీరిద్దరిని చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీరిద్దరు కలిసి ఢీ షో తో పాటు పలు షో ల్లో కనిపిస్తున్న విషయం తెల్సిందే. వీరి జంట అభిమానులు కూడా వీరు పెళ్లి చేసుకుంటే చూడాలని కోరుకుంటున్నారు. కనుక త్వరలోనే వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
This website uses cookies.