
Ravi Teja heroine said that director behaved badly with me
Ravi Teja Heroine : అవకాశాల పేరుతో హీరోయిన్లను వాడుకునేందుకు చాలా మంది దర్శకనిర్మాతలు, అప్పుడప్పుడు స్టార్ హీరోలు కూడా ప్రయత్నిస్తారని గతంలో కొంతమంది నటీమణులు సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.తాజాగా మరో కుర్ర హీరోయిన్ కూడా కాస్టింగ్ కౌచ్ పై కీలక వ్యాఖ్యలు చేసింది.ఈ అమ్మడు టాలీవుడ్‌లో చేసిన సినిమాలు చాలా తక్కువే. అయినప్పటికీ ఈ హాట్ బ్యూటీ కాస్టింగ్ కౌచ్ పై కీలకవ్యాఖ్యలు చేసింది.
ఇండస్ట్రీ ఏదైనా క్యాస్టింగ్ కౌచ్ అన్నది పెనుభూతంగా మారింది.ఒకప్పుడు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉన్నా కేవలం నాలుగు గోడల మధ్యే ఉండేది. కానీ ఇప్పుడు అది మరింత మితిమీరిపోయింది. మీ టు ఉద్యమాలు వచ్చినా ఈ పరిస్థితి ఎంతమాత్రం మారడం లేదు. అవకాశాల కోసం కమిట్మెంట్ అడిగే కల్చర్‌పై రాధికా ఆఫ్, విద్యాబాలన్, కంగనా రనౌత్,చిన్మయి ఫైర్ బ్రాండ్స్ ఎంత ఘాటు విమర్శలు చేసినా ఈ పరిస్థితి మారడం లేదు. సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులు రాను రాను పెరిగిపోతున్నాయనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.తాజాగా తెలుగులో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించిన అన్వేషి జైన్ కూడా కాస్టింగ్ కౌచ్ పై ఓపెన్ అయ్యింది.
Ravi Teja heroine said that director behaved badly with me
తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొందరు నన్ను ఇబ్బంది పెట్టారని గుర్తు చేసుకుంది. మోడలింగ్‌లో పనిచేసిన తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చానని.. ఆ టైంలో సినిమా ఆడిషన్స్‌కు వెళితే కొందరు దర్శక నిర్మాతలు తనపై అసభ్యకరమైన కామెంట్లు చేశారని వాపోయింది. అంతేకాకుండా ఓ స్టార్ డైరెక్టర్ వద్దకు సినిమాలో పాత్ర ఇస్తారని వెళితే..ఆఫర్ పేరుతో తన శరీరంపై అసభ్యకరంగా టచ్ చేశారని.. అతని ప్రవర్తన నాకు అర్థమై అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు పేర్కొంది. తన ఎద భాగాలు కాస్త పెద్దగా ఉండటంతో చాలా మంది చెడుగా మాట్లాడేవారని తెలిపింది.ఇలా చాలా మంది తన బాడీ షేమింగ్ పై కామెంట్స్ చేయడంతో పాటే కమిట్మెంట్ కూడా అడగారని చెప్పింది. కాగా, ఈ భామ తాజాగా కమిట్మెంట్ మూవీలో యాక్టర్ తేజస్వి మదివాడతో కలిసి నటించింది.
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
This website uses cookies.