Home » Entertainment » Ravi Teja To Make Chiranjeevi Movie Take High Remuneration
Entertainment

Ravi Teja : చిరంజీవి సినిమా లో చేయడానికి రవితేజ ఎంత తీసుకున్నాడో తెలిస్తే .. ఫ్యానా బొక్కా అంటారు…!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: December 30, 2022 9:51 am
Advertisement

Ravi Teja : ఇటీవల జరిగిన ‘ వాల్తేరు వీరయ్య ‘ సినిమా ఈవెంట్ జరిగింది. ఆ సినిమాలో ఒకరిపై మరొకరు ప్రేమను కురిపించారు. ఆ ప్రసంగంలో ప్రేమలు అభిమానం ఆకాశాన్ని దాటేసాయి. నిజంగా అన్నదమ్ములు, అక్క చెల్లెలు కూడా అంతలా ఉండరేమో అనిపిస్తుంది. అయితే ఈ ప్రేమను గురించి తెర వెనుక వినిపించే సంగతులు వేరే ఉంటాయి. అన్నయ్య సినిమా అంటే చాలు ఇంకేమీ ఆలోచించకుండా చేసేస్తాను అన్నారు రవితేజ. అన్న సినిమా కోసం డేట్లు సర్దుబాటు చేసుకుని

Advertisement

మరి నటించాలని గొప్ప చెప్పుకున్నారు. అయితే చిరంజీవితో అన్నయ్య సినిమాలో నటించిన రవితేజ ఇప్పుడు నటించే రవితేజ వేరు అని ఇండస్ట్రీ అంటుంది. ఇప్పటి రవితేజకు బంధాలు, అనుబంధాలు, కథల కన్నా క్యాష్ ఎక్కువ అని అంటారు. ఈ సినిమాలో నటించడానికి రవితేజ 17 కోట్లు తీసుకున్నాడు. నిర్మాతలు 12 కోట్లు ఇస్తామంటే వద్దని 17 కోట్లు తీసుకున్నాడట మరి ఇక్కడ ప్రేమ ఏముంది. అంత ప్రేమ ఉంటే ఫ్రీ గా నటించొచ్చుగా మరి అని సినీ వర్గాలు మాట.

Ravi Teja to make Chiranjeevi movie take high remuneration

Advertisement

అలాగే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసేందుకు ఊర్వశి రౌతేలా మెగాస్టార్ సినిమా అనగానే తెగ సంబరపడిపోయాను అని, ఆయనతో చేయడం నా కల అని చెప్పుకొచ్చింది. కానీ అసలు కథ వేరే ఉంది. ముందు ఈ సాంగ్ చేయడానికి ఊర్వశి అస్సలు ఒప్పుకోలేదట. ఆమెను బతిమిలాడడానికి డైరెక్టర్ కి చాలా టైం పట్టిందంట. చివరకు మరో డైరెక్టర్ సంపత్ నంది ద్వారా ఒప్పిస్తే ఒప్పుకుందట. అందుకు ఆమెకు భారీ మూల్యాన్ని చెల్లించారట.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి