
Ravi teja : మాస్ మసాలా హీరోగా టాలీవుడ్ లో రవితేజ కు ఉన్న క్రేజే వేరు . ఆయన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఎంటెర్టైన్ చేసే పద్దతే విభిన్నం . ఎలాంటి పాత్ర లో అయినా పరకాయ ప్రవేశం చేసి నవరసాలు పండించగల సత్తా రవితేజకు ఉంది. అందుకే ప్రేక్షకులు ఆయన యాక్టింగ్ కు ఫిదా అవుతుంటారు . ఇక లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటంటే రవితేజ కూతురు కూడా తెలుగు తెరపై సందడి చేసేందుకు రెడీ అవుతోందట. అవునా అని అవాక్కు అవకండి రవి తేజ రియల్ కూతురు కాదు రీల్ కూతురు . ఆమె ఎవరని ఆలోచనలో పడకండి. రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన విక్రమార్కుడు చిత్రం లో తల్లి లేని అమాయకపు చిన్నారిగా అందరిని ఆకట్టుకున్ననేహా తోట ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ లకు ఏ మాత్రం తీసిపోని రీతిగా తన లుక్స్ తో ఆకట్టుకుంటోంది.
నిండా 5 ఏళ్ళు కూడా నిండని వయసులో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్షా సినిమాలో అద్భుతంగా నటించి అందరినీ ఫిదా చేసింది. ఈ సినిమా ల తర్వాత నేహాకు మంచి అవకాశాలు వచ్చాయి కానీ నేహా పేరెంట్స్ అందుకు ఒప్పుకోలేదు. స్టడీ పైన దృష్టిపెట్టింది . ఆలా సినిమాలకు దూరం అయ్యింది. చాల గ్యాప్ తర్వాత నేహా తన టీనేజ్ పిక్స్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ చూసిన వారంతా నేహా అందం అదుర్స్ అంటూ కితాబు ఇస్తున్నారు.
ప్రెజంట్ నేహా ఫ్లోరిడాలో బిజినెస్ మానేజ్మెంట్ లో ఎంబీఏ చేస్తోందట. యాక్టింగ్ అంటే తనకు చాల ఇష్టమని చెప్పుకొస్తున్న ఈ క్యూటీ ఎంబీఏ పూర్తి అయ్యాక మళ్లీ సినిమాల్లో నటిస్తానని చెప్పుకొస్తోంది. ఏది ఏమైనా మూడేళ్ళ వయసులో చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాలోనే తానేంటో ప్రూవ్ చేసుకుంది ఈ చిన్నది . మళ్లీ హీరోయిన్ గా రీఎంట్రీ ఇచ్చి తెలుగు తెరపై సందడి చేయాలనీ మనమూ ఆశిద్దాం .
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
This website uses cookies.