
Reading this news does not make sense whether Prabhas fans should be happy or sad
Prabhas Fans : పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ప్రస్తుతం నాలుగు అయిదు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి రాజా డీలక్స్ సినిమా. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా, చాలా ఆలస్యం అవుతుంది. ఈ సినిమాని ముందుగా తెలుగులో మాత్రమే తెరకెక్కించారు. అనుకోకుండా ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కారణంగా అన్ని భాషలలో తీసుకురావాలని సినిమా యూనిట్ నిర్ణయించింది. పాన్ ఇండియా స్థాయిలో రావాల్సిన సినిమా ఇంకా పూర్తి కాలేదు. ప్రభాస్ మందుగా ఈ సినిమాని పూర్తి చేయాలనే ఉద్దేశంతో కొన్ని డెట్లని ఇచ్చారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా చేయాలి.
Reading this news does not make sense whether Prabhas fans should be happy or sad
కానీ ఆ సెట్స్ లో అమితాబ్ బచ్చన్ కు గాయాలు అవ్వడంతో ఈ సినిమా కూడా ఆలస్యం అయింది. దీంతో ప్రభాస్ కి మరికొన్ని రోజులు సమయం దొరకడం వాటిని మారుతి తన సినిమా కోసం ఉపయోగించుకోవడం జరిగింది. అయితే మారుతి ప్రభాస్ కాంబో లో రాబోతున్న సినిమా హార్రర్ కామెడీ గా ఉండబోతుంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా కి సంబంధించిన విషయాలను ప్రకటించలేదు. కానీ చాలా వరకు షూటింగ్ ను పూర్తి చేసింది. ఇక ఈ సినిమాలో మళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. లిమిటెడ్ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. 50 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ కూడా త్వరగానే పూర్తి చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు.
Reading this news does not make sense whether Prabhas fans should be happy or sad
మరీ ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్లు తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సి వచ్చేలా ఉంది. ఇక ప్రభాస్ తొలిసారిగా హార్రర్ కామెడీ జోనర్ ను ట్రై చేస్తున్నాడు. ఇక ప్రభాస్ కూడా ఈ సినిమా చేసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నాడు. మరోవైపు ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సలార్ సినిమా చేస్తున్నాడు. దీనికి కూడా డేట్లు దొరికినట్లుగా తెలుస్తుంది. ఇక మరోవైపు ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ బాగా బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది. దీనికి అద్భుత రెస్పాన్స్ వస్తుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.