Home » Entertainment » Regina Cassandra Feels Uncomfortable With Her Dress
Entertainment

Regina Cassandra : కొత్త డ్రెస్ లో రెజీనా అందాల మోత..లోన తొడలు పైన.. ఎద అందాలు మొత్తం కనిపిస్తున్నాయి.. వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: March 12, 2023, 9:00 am
Advertisement

Regina Cassandra : టాలీవుడ్ బ్యూటీ రెజీనా కాసాండ్రా… అందరికీ సుపరిచితురాలే. తెలుగుతోపాటు తమిళం లో సినిమాలు చేస్తూ ప్రస్తుతం బిజీగా ఉంది. గతంలో నివేద థామస్ తో కలసి “షాకిని డాకిని” అనే సినిమా చేయడం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అబ్బాయిలను మ్యాగీతో పోల్చి వైరల్ అయింది. అబ్బాయిలు మరియు మ్యాగీ రెండు కేవలం రెండు నిమిషాల్లోనే అయిపోతాయని… సంచలన కామెంట్లు చేయడం జరిగింది.

Advertisement

Regina Cassandra Feels Uncomfortable with her Dress

కాగా ప్రస్తుతం దక్షిణాదిలో పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్న రెజీనా… తాజాగా ఓ సినిమా వేడుకకు రావడం జరిగింది. రాకెట్ బాయ్స్ అనే సినిమాకి సంబంధించిన కార్యక్రమానికి… సరికొత్త మోడలింగ్ తో చేయబడ్డ డ్రెస్ లో రెజీనా దర్శనమిచ్చింది. ఈ డ్రెస్సులో ఆమె అందాలకీ ఫోటోగ్రాఫర్లు కెమెరాలతో బంధించారు. ఎద అందాలతో పాటు… తొడలు చూపిస్తూ రెజీనా ఫోజులిచ్చింది.

Advertisement

ఈ క్రమంలో రెజీనా… కొత్త డ్రెస్సులు కాస్త ఇబ్బంది పడటం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంకా ఇదే కార్యక్రమానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ నటీనటులు కూడా రావడం జరిగింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా వచ్చారు. నిన్న మొన్నటి వరకు సౌత్ లో సత్తా చాటిన..రెజీనా ఇప్పుడు.. “రాకెట్ బాయ్స్” వెబ్ సిరీస్ ద్వారా హిందీ ప్రేక్షకులను పలకరిస్తూ ఉంది. సోనీ లివ్ లో మార్చి 16వ తారీకు నుండి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి