regina cassandra stunning looks viral
Regina: రెజీనా.. ఈ అమ్మడు ఒకప్పుడు వరుస సినిమాలతో తెగ సందడి చేసింది. ఇటీవలే ఆచార్య చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా సరైన బ్రేక్ లేని రెజీనాకు ఇలా రూటు మార్చి స్పెషల్ సాంగ్‌లో కనిపించినా..పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఆచార్య లో ‘సానా కష్టం’ అంటూ చిరంజీవితో రొమాంటిక్ స్టెప్పులేసింది రెజీనా. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ..హిందీ ఓటీటీ సిరీస్ రాకెట్రీ బాయ్స్ లో కూడా నటించింది. చిరంజీవితో పాట తనకు టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశలు కూడా పెట్టుకుంది.
తెలుగులో కొంతకాలంగా సరైన బ్రేక్ లేని ఈ భామకు మెగాస్టార్ సినిమా కలిసొస్తుందని పెట్టుకున్న ఆశలు అన్నీ అడియాశలు అయ్యాయి. సినిమా ఫ్లాప్ కావడంతో రెజీనా పేరు వినిపించకుండా పోయింది. శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ తో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది. అంతేకాకుండా తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లపై బాగా దృష్టి పెట్టింది రెజీనా. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో మైమరచిపోయే అందాలు చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది. రెజీనా అందాలని చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు.
regina cassandra stunning looks viral
చాలా రోజుల తర్వాత రెజీనా ఇలా రెచ్చిపోవడంతో యువత థ్రిల్ అవుతుంది. వెండితెరపై కుర్రకారు హృదయాలు దోచుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది. రెజీనా చివరగా తెలుగులో సూపర్ హిట్ మూవీ ఎవరులో నటించింది. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీలో రెజీనా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది. గ్లామర్ రోల్స్ దొరికితే అందాలు ఆరబోయడానికి రెజీనా వెనకడుగు వేయదు. అలాగని ఆమె కేవలం గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూడడం లేదు. వైవిధ్యం ఉన్న పాత్రలని కూడా ఎంచుకుంటోంది.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.