Home » Entertainment » Regina Latest Pics Viral On Twitter
Entertainment

Regina : బాబాయ్ రెజీనా అందాల షోతో సెగ‌లు రేపుతుందిగా.. ఈ అందాలు త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే..!

Authored By
Sam C
The Telugu News | Updated on: June 26, 2022 1:25 pm
Advertisement

Regina : ఒక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో ఓ ఊపు ఊపేసిన రెజీనా ఇప్పుడు కాస్త స్లో అయింది. స‌రిగ్గా ఆఫ‌ర్స్ కూడా ఈ అమ్మ‌డు అందిపుచ్చుకోలేక‌పోతుంది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో వివిధ భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మ‌డు అద్భుతమైన చిత్రాలలో హీరోయిన్ గా నటించడమే కాకుండా నెగిటివ్ పాత్రల ద్వారా కూడా అందరినీ మెప్పించింది. రీసెంట్‌గా కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య సినిమాలో కూడా ప్రత్యేక పాత్ర ద్వారా ప్రేక్షకులను అల‌రించింది.

Advertisement

ఐటెం సాంగ్‌తో అద‌ర‌గొట్టేసింది. ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘ఏక్ లడకీకో దేఖాతో ఐసా లగా’ చిత్రంలో లెస్బియన్‌గా నటించడమే కాకుండా ‘రాకెట్ బాయ్స్’ అనే వెబ్ సిరీస్ ద్వారా కూడా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెజీనా చివరగా తెలుగులో సూపర్ హిట్ మూవీ ఎవరులో నటించింది. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీలో రెజీనా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది. గ్లామర్ రోల్స్ దొరికితే అందాలు ఆరబోయడానికి రెజీనా వెనకడుగు వేయదు. అలాగని ఆమె కేవలం గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూడడం లేదు. వైవిధ్యం ఉన్న పాత్రలని కూడా ఎంచుకుంటోంది.

regina latest pics viral on twitter

Advertisement

Regina : జోరు పెంచింది..

ప్రస్తుతం రెజీనా తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది. రెజీనా ప్రస్తుతం నేనేనా, శాకినీ డాకిని లాంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో తెగ యాక్టివ్ అవుతుంది. కేక పెట్టించే అందాలు చూపిస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. అందాల షోతో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. రెజీనా తాజాగా కొన్ని గ్లామరస్ ఫొటోస్ ని షేర్ చేసింది. ఇందులో రెజీనా లుక్స్ చూసి కుర్రాళ్ళు వెర్రెత్తి పోతున్నారు. అంత ఘాటుగా సొగసుని వెదజల్లడం రేజీనాకి అలవాటే. ఈ అమ్మ‌డు అప్ప‌ట్లో సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో పీకల్లోతు ప్రేమ‌లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కాని అవి పుకార్లు గానే మిగిలిపోయాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి