remuneration of jabardasth varsha and Emmanuel
Varsha – Emmanuel : జబర్దస్త్ ప్రేమ జంట అనగానే ఎక్కువ శాతం మందికి గుర్తు వచ్చే పేర్లు రశ్మి గౌతమ్ మరియు సుధీర్. వీరిద్దరి తర్వాత జబర్దస్త్ లో ఎక్కువగా సందడి చేస్తున్న జంట వర్ష మరియు ఇమాన్యూల్. వీరు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇద్దరు మధ్య ప్రేమ ఉందని ప్రేక్షకులంతా భావిస్తున్నారు. కానీ ఇద్దరు మంచి స్నేహితులు మాత్రమే అంటూ వారి సన్నిహితులు చెబుతున్నారు. ఈ మధ్య కాలం లో వారిద్దరి మధ్య స్నేహం కూడా చెడి పోయిందని, కేవలం కార్యక్రమాల కోసమే వారు కలిసి ఉంటున్నారని.. కలిసి అప్పుడప్పుడు స్టేజిపై సందడి చేస్తున్నారని బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
అతి త్వరలోనే వీరిద్దరూ వేరు వేరుగా పెళ్లి చేసుకుంటారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇమాన్యుల్ కంటే వర్ష రోజు వారి పారితోషికం ఎక్కువ అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇమాన్యూల్ రెమ్యూనరేషన్ పోలిస్తే వర్ష రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉంటుందని స్వయంగా ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు వీరిద్దరి జంటను తెగ అభిమానిస్తున్నారు. కనుక ముందు ముందు వీరిద్దరూ మరిన్ని కార్యక్రమాల్లో నటించాలని కోరుకుంటున్నారు.
remuneration of jabardasth varsha and Emmanuel
పారితోషికం విషయంలో వీరిద్దరికీ ఎక్కువ వ్యత్యాసం ఉండడంతో కచ్చితంగా ఇప్పుడు కాకుండా ముందు ముందు అయినా వీరి జోడి విచ్ఛిన్నమయ్య అవకాశాలు లేకపోలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం ముందు ముందు మరిన్ని జరగాల్సిన అవసరం ఉంది అంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి యొక్క జోడి కి మంచి మార్కులు పడుతున్నాయి. కానీ రెమ్యూనరేషన్ విషయంలో వీరిద్దరూ గొడవపడితే కచ్చితంగా మంచి అవకాశం మిస్ అవుతుంది అంటున్నారు. కనుక వీరికి సమానమైన పారితోషికం ఇవ్వడం బెటర్.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.