Renu Desai : మాజీ భర్తని రేణూ దేశాయ్ మిస్ అవుతుందా.. రేణూ దేశాయ్ అంత ఫైర్ అయింది..!
Renu Desai : ఇటీవల పవన్ కళ్యాణ్ తెగ వార్తలలో నిలుస్తుంది. పవన్ కళ్యాణ్‌తో విడాకులు తీసుకున్నప్పటి నుండి పలు విమర్శలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేస్తుంది. తన మీద వచ్చే నెగెటివ్ కామెంట్లు.. తన అస్థిత్వాన్ని ప్రశ్నించే కామెంట్లకు ధీటుగా సమాధానం ఇస్తుంటారు. అయితే రేణూ దేశాయ్‌ని ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానుల్లోని కొంత మంది కామెంట్లతో బాధ పెడుతుంటారు. వదిన అంటూ పిలుస్తూ.. రేణూ దేశాయ్‌కి సపరేట్‌గా, సొంత ఐడెంటిటీ లేదన్నట్టుగా ఆమెని కించపరచడం రేణూకి ఎక్కడ లేని కోపాని తెప్పిస్తుంది. ఇక రేణూ దేశాయ్ అలాంటి వారికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చేస్తుంది.
తాజాగా రేణు దేశాయ్ తన ఐఫోన్ లో ఎడిట్ చేసిన ఒక వీడియో షేర్ చేస్తూ.. ఆ వీడియో చాలా అద్భుతంగా వచ్చింది అని పేర్కొంది. డిసెంబర్ లో ఈ వీడియో ఎడిట్ చేసిందట. కానీ షేర్ చేయడం మరచిపోయిందట. ఇప్పుడు షేర్ చేస్తున్నట్టు పేర్కొంది. అయితే . ‘నా మాజీ భర్తని తిరిగి పొందడం ఎలా .. అతనిని నేను మిస్ అవుతున్నాను కాబట్టి ఇలాంటి పోస్ట్ లు చేస్తోంది అని మీరు భావిస్తూ..అనవసరమైన సలహాలు ఇస్తూ కామెంట్స్ చేస్తే మాత్రం వెంటనే బ్లాక్ చేస్తాను అని రేణు దేశాయ్ వార్నింగ్ ఇచ్చింది. రేణూ దేశాయ్ తన డైరెక్షన్ పనుల్ని పక్కన పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు బుల్లితెరకు కూడా దూరంగానే ఉంటోంది. రైతు కాన్సెప్ట్ మీద ఆమె సినిమా తీయాలని కరోనా టైం నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఇంత వరకు ఆ ప్రాజెక్ట్ అడుగు కూడా ముందుకు పడలేదనిపిస్తోంది.
Renu Desai : మాజీ భర్తని రేణూ దేశాయ్ మిస్ అవుతుందా.. రేణూ దేశాయ్ అంత ఫైర్ అయింది..!
ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించి ఏపీ ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఈ క్రమంలో అకిరా తండ్రి వెంటే ఉంటూ మీడియాలో బాగా హైలైట్ అయ్యారు. రేణు దేశాయ్ కూడా ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కొందరు పవన్ అభిమానులు, నెటిజన్లు రేణు దేశాయ్ ని తరచుగా సోషల్ మీడియాలో విసిగించడం చూస్తూనే ఉన్నాం.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.