Categories: EntertainmentNews

Child Artist Revanth : జ‌న‌సేన కోసం వెంకీ కొడుకు ప్ర‌చారం.. ఇంటింటికి తిరిగి మరి ప్రచారం చేశాడా..!

Advertisement
Advertisement

Child Artist Revanth: రేవంత్ భీమల … తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో ఈ బుడ్డోడు చేస్తున్న హంగామా మాములుగా లేదు. విక్టరీ వెంకటేష్ Venkatesh కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన హ్యాట్రిక్ హిట్ ‘సంక్రాంతికి వస్తున్నాం’  Sankranthiki Vasthunam విడుదల తర్వాత‌ రేవంత్ పాపులర్ అయ్యాడు. ఆడియన్స్ అందరూ అతని నటన గురించి గొప్పగా చెబుతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో బుల్లిరాజు పాత్ర ఎంతగా క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ కారెక్టర్ గురించి టీజర్, ట్రైలర్‌లో ఎక్కడా రివీల్ చేయలేదు. ఈ పాత్రను థియేటర్లో చూసి జనాలు నవ్వుకోవాలని Anil Ravipudi అనిల్ రావిపూడి అలా దాచి పెట్టి ఉండొచ్చు.

Advertisement

Child Artist Revanth: జ‌న‌సేన కోసం వెంకీ కొడుకు ప్ర‌చారం..ఇంటింటికి తిరిగి మరి ప్రచారం చేశాడా..!

Child Artist Revanth:  బుడ్డోడు గ‌ట్టోడు..

అయితే అనిల్ రావిపూడి Anil Ravipudi ప్లాన్ వర్కౌట్ అయింది. ఈ కారెక్టర్‌ను జనాలు థియేటర్లో చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని బుల్లిరాజు తన భుజాన మోశాడు. ఒక్క సినిమాతోనే బుల్లి రాజుకి స్టార్డం వచ్చేసింది. వేలెడంత లేదు ఇంత టాలెంట్ ఎలా ఈ కుర్రాడికి అంటూ ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు ప్రత్యేకించి రేవంత్  Revanthని అభినందించారు. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. బుల్లి రాజు క్యారక్టర్ ని మెచ్చుకున్నాడు. అయితే బుల్లి రాజు అలియాస్ రేవంత్ మామూలోడు కాదు. ఈ బుడ్డోడు గత ఏడాది ఆంధ్ర ప్రదేశ్ లో హోరాహోరీగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున ఇంటిని తిరిగి ప్రచారం చేశాడు. దానికి సంబంధించిన వీడియో ని ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు షేర్ చేసి బాగా వైరల్ చేసారు.

Advertisement

అయితే సినిమాలో త‌న‌కి అవ‌కాశం ఎలా వ‌చ్చిందో చెప్పాడు Revanth రేవంత్.ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ TDP గుర్తు సైకిల్, జనసేన పార్టీ Janasena గుర్తు గాజు గ్లాసుకు ఓటు వేయమని ఇంటింటికీ తిరుగుతూ రేవంత్ భీమల ప్రచారం చేశాడు. సోషల్ మీడియాలోని తన అకౌంట్లలో ఆ వీడియో షేర్ చేశాడు. అయితే… ఇప్పుడు ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది.నేను పవన్ కళ్యాణ్ Pawan Kalyan గారికి వీరాభిమానిని..ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశాను. ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. అనిల్ రావిపూడి గారు ఆ వీడియో ని చూసి బాగా నచ్చి నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Recent Posts

Keerthy Suresh : పెళ్ళైన కేక పెట్టిస్తున్న కీర్తి సురేష్.. ఫోటోస్ వైర‌ల్‌..!

Keerthy Suresh : పెళ్ళైన కేక పెట్టిస్తున్న కీర్తి సురేష్ ఫోటోస్ వైర‌ల్‌..! Keerthy Suresh : పెళ్ళైన కేక…

2 hours ago

Virat Kohli : రంజీలలో ఆడేందుకు విరాట్ ఆస‌క్తి చూపాడా… లేదంటే ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నాడా..!

Virat Kohli : టీమిండియా Team India సీనియర్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీని Virat Kohli ఒక‌ప్పుడు ప‌రుగుల రారాజుగా…

6 hours ago

WhatsApp New Features : కొత్త ఫీచర్లను ఆవిష్కరించిన‌ వాట్సాప్, అవి ఎలా పనిచేస్తాయో తెలుసా?

WhatsApp New Features : ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన WhatsApp వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడం…

7 hours ago

Ram Charan : టైం వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాలి.. ఆ త‌ర్వాత చెప్పాలి : రామ్ చ‌ర‌ణ్‌

Ram Charan :  మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు గ్లోబ‌ల్ స్టార్‌గా Global star పేరు ప్ర‌ఖ్యాత‌లు…

8 hours ago

Nagababu : నాగ‌బాబు శాఖ‌ల‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

Nagababu : ప్రముఖ సినీ నటుడు, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు Nagababu మంత్రి అయిన‌ట్లేన‌ని అంతా అంటున్నారు. రానున్న మార్చి…

9 hours ago

PVC Aadhaar Card : మీ స్మార్ట్ ఆధార్ కార్డును పొంద‌డం ఎలా? దశలవారీ ప్రక్రియను తెలుసుకోండి

PVC Aadhaar Card : నేటి ప్రపంచంలో ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన పత్రంగా మారింది. మీరు బ్యాంకింగ్, ఆస్తి…

10 hours ago

Local Body Elections : ‘స్థానిక’ స‌మ‌రానికి రేవంత్ సై ! మ‌రి ప్ర‌తిప‌క్షాల సన్న‌ద్ధ‌త ఎంత మేర‌కు

Local Body Elections : తెలంగాణలో Telangana వ‌రుస ఎన్నిక‌ల స‌మ‌రానికి సీఎం రేవంత్ Revanth reddy రంగాన్ని సిద్ధం…

11 hours ago

Chiranjeevi : థ‌మ‌న్ భావోద్వేగ ప్ర‌సంగం..చిరంజీవిని కూడా క‌దిలించాయి..!

Chiranjeevi : ఇటీవల సోషల్ మీడియాలో పాజిటివిటీ క‌న్నా నెగెటివిటీ ఎక్కువ‌గా ఉంది. మొత్తం నెగిటివిటినే. సినిమా నచ్చకపోతే చెప్పండి…

12 hours ago

This website uses cookies.