Revanth revealed the secret geetu royal
Geetu Royal : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గత కొద్ది సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది సరికొత్త షోతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. తాజాగా సీజన్ 6 గ్రాండ్‌గా లాంచ్ కాగా, ఈ సీజన్‌లో మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక తొలి రోజు వీరి సందడి మాములుగా లేదు. హౌజ్ లో ఇనయ సుల్తాన తన తండ్రి కలను నెరవేర్చేందుకు బిగ్ బాస్ ఇంటికి వచ్చానని, తన తండ్రి పేరుని తన పేరులో పెట్టుకున్నాను అని ఇనయ రెహ్మాన్ అంటూ చెబుతూ తెగ ఎమోషనల్ అయింది.
ఇక సింగర్ రేవంత్ మాత్రం అందరికీ టార్గెట్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ప్రతీ విషయంలో ప్రతీ కంటెస్టెంట్ల మధ్యలో దూరుతున్నాడట. ఏ ఇద్దరూ మాట్లాడుకున్నా కూడా వచ్చి ఏదో ఒకటి అనేస్తున్నాడట. ఇదే విషయంపై కీర్తి భట్, ఆరోహి ఫీల్ అయ్యాడు. ఇక గీతూ అయితే.. నేరుగా మొహం మీదే చెప్పేసింది. మేం మాట్లాడుతుంటే మధ్యలో ఎందుకు దూరుతున్నావ్ అని అడిగేసింది. అయితే గీతూ మాట్లాడిన మాటలను బయటకు వచ్చి రేవంత్ చెప్పగా, ఈ విషయం అందరు నోరెళ్లపెట్టేలా చేసాడు. గలాట గీతూ కాస్త నాటి కామెంట్లు చేసిందని చెప్పిన రేవంత్… వీటిని గార్డెన్ ఏరియాలో ఉన్న . తన టీంతో సరదాగా చెప్పుకొచ్చాడు.
Revanth revealed the secret geetu royal
ట్రాష్ టీంలో భాగంగా సుదీప, బాలాదిత్య, అభినయ, అర్జున్ కళ్యాణ్, రేవంత్ ఇలా అందరూ గార్డెన్ ఏరియాలో వచ్చి పడ్డట్టు కనిపిస్తోంది. అయితే సరదాగా ముచ్చట్లు పెడుతున్న సమయంలో రేవంత్ ఇలా బయట పెట్టేశాడు. రాత్రి గీతూ ఇలా అనేసిందంటూ చెప్పుకొచ్చాడు. నా పక్కన మగాళ్లు పడుకున్నా నాకేం ప్రాబ్లం లేదు.. కాకపోతే నిద్రలో చెవి కొరికేస్తాను అని చెప్పిందట. పక్కనే ఉన్న శ్రీహాన్ కౌంటర్ వేశాడు. చెవి ఒక్కటేనా? ఇంకేమైనా కొరుకుతావా? అని అన్నాడట. ఇలా రేవంత్ చెప్పడంతో అందరూ నవ్వేశారు. ఇక గలాటా గీతూ మొదటి రోజు నుండి నోరు పారేసుకుంటుంది. అందరితో తగాదాకు దిగుతున్న నేపథ్యంలో ఆమె హౌజ్ నుండి బయటకు వెళ్లడం పక్కా అని కొందరు డిసైడ్ అయ్యారు.
Chandrababu : ఏపీ కేబినెట్ AP Cabinet ఈరోజు (గురువారం) CM Chandrababu ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది.…
YS Jagan : రాజంపేట మున్సిపాలిటీ, రామకుప్పం మండలం, మడకశిర మున్సిపాలిటీ, రొద్దం మండలం వైసీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో…
Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా భిన్నంగా వ్యవహరిస్తుంది. హింసను వదులుకోవడానికి…
Pakistan Youth : జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్లో 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నందుకు భారత సైన్యం…
Samantha : నాలుగేళ్ల క్రితం నాగచైతన్యతో విడిపోయి విడాకులు తీసుకున్నాక సమంత ఎవరిని పెళ్లి చేసుకుంటుందా అనే ప్రచారాలు జోరుగా…
Pakistan : పాక్కు భారత్ చుక్కలు చూపిస్తుంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్ సహా ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక…
అమెజాన్, ఫ్లిప్ కార్ట్లలో ఒక్కోసారి బంపర్ ఆఫర్స్ పెడుతుంటారు. వాటి వలన కాస్ట్లీ ఫోన్స్ కూడా సరసమైన ధరలకి లభిస్తుంటాయి…
Summer : వేసవికాలం భరించలేనిది. మండే ఉష్ణోగ్రతలు డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, వడదెబ్బ ప్రమాదాన్ని పెంచుతాయి. మనమందరం ఎండ రోజులను…
This website uses cookies.