RGV – Ashu Reddy : యాంకర్ అషు రెడ్డి తెలుసు కదా. ఈ మధ్య ఆర్జీవీ వల్ల బాగా ఫేమస్ అయింది. నిజానికి.. బిగ్ బాస్ 3 తోనే తను కొంత ఫేమస్ అయింది. రాహుల్ సిప్లిగంజ్ తో కొన్నేళ్లు రిలేషన్ షిప్ ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. వాళ్లు మళ్లీ బయట పెద్దగా కనిపించలేదు. సోషల్ మీడియాలో అషుకు మాత్రం భారీగా ఫాలోయింగ్ ఉంది. ఏమాత్రం భయపడకుండా సోషల్ మీడియాలో అందాలను ఆరబోసింది అషు రెడ్డి. ఆ తర్వాత ఆర్జీవీతో సన్నిహితంగా ఉండటం,
ఆయన ఇంటర్వ్యూలు తీసుకోవడంతో ఈ పాపకు మరింత క్రేజ్ వచ్చింది.ఇటీవల.. ఆర్జీవీ మూవీ డేంజరస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్జీవీతో ఇంటర్వ్యూ తీసుకుంది అషురెడ్డి పాప. అంతేనా.. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆర్జీవీ ఏకంగా తన పాదాలనే నాకేశాడు. దానికి సంబంధించిన వీడియో అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. తన తొడలను చూస్తూ.. తన కాళ్ల దగ్గర కూర్చొని ఆర్జీవీ చేసిన రచ్చ మామూలుగా లేదు. ఆర్జీవీకి అషు రెడ్డి అందం తెగ నచ్చినట్టుంది. అందుకే.. అషు రెడ్డిని తెగ పిసికేస్తున్నాడు. తన తొడలు నిమిరాడు. తన పాదాలు నాకాడు.
అవన్నీ పక్కన పెడితే అషూ రెడ్డి తాజాగా చీర కట్టి ఫోటోలకు పోజలు ఇచ్చింది. ఆ ఫోటోలలో అషు రెడ్డి నడుమును చూసి కుర్రాళ్లకు పిచ్చెక్కింది. తన నడుమును చూసి కుర్రాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఏంటి ఆ నడుము అంటూ అషు పాపనే ఫోకస్ చేస్తున్నారు. అషు రెడ్డి కూడా తన ఫోటోలతో రెచ్చిపోయింది. ఒకవేళ ఈ ఫోటోలు ఆర్జీవీ కంట పడితే ఇంకేమైనా ఉందా. ఆర్జీవీ ఖచ్చితంగా ఈసారి అషు రెడ్డి నడుము గిల్లేస్తాడు అంటూ నెటిజన్లు అంటున్నారు. ఏమైనా ఆర్జీవీ మగాడ్రా.. ఎక్కడో మచ్చతో పుట్టాడు అంటూ నెటిజన్లు కుళ్లుకుంటున్నారు.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.