RGV Shares Ashu Reddy Tattoo And Wishes Pawan Kalyan
Ashu Reddy పవన్ కళ్యాణ్ అన్నా, మెగా ఫ్యామిలీ అన్నా రామ్ గోపాల్ వర్మ టార్గెట్ చేసే విధానమే కొత్తగా ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి కామెంట్లతో టార్గెట్ చేస్తాడో వర్మకే తెలియదు. ఎప్పుడూ కూడా మెగాస్టార్, పవర్ స్టార్ అంటూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూనే ఉంటాడు. తాజాగా పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ వర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పేందుకు ఏకంగా అషూ రెడ్డి ప్రైవేట్ పార్ట్‌ను వాడేశాడు.
RGV Shares Ashu Reddy Tattoo And Wishes Pawan Kalyan
RGV Shares Ashu Reddy Tattoo And Wishes Pawan Kalyan
ఈ మధ్య అషూ రెడ్డి ఆర్జీవీ మధ్య జరుగుతున్న వ్యవహారం నెట్టింట్లో ఎంతగా వైరల్ అవుతోందో అందరికీ తెలిసిందే. అరియానాలో అషూతోనూ ఓ బోల్డ్ ఇంటర్వ్యూ ఆర్జీవీ ప్లాన్ చేశాడు. ఇంటర్వ్యూ కంటే ముందు వర్మ, అషూలు హాట్ టాపిక్ అవుతున్నారు. అషూను రకరకాల యాంగిల్స్‌లో ఫోటోలు తీసి ఆమె పరువుతీసేస్తున్నాడు వర్మ. అయితే అషూకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అషూ ఎద భాగం మీద పవన్ కళ్యాణ్ టాటూ వేయించుకున్న సంగతి తెలిసిందే.
RGV Shares Ashu Reddy Tattoo And Wishes Pawan Kalyan
ఇప్పుడు ఆ టాటూను వర్మ వాడేశాడు. ఆ టాటూ గుట్టు విప్పుతూ పవన్ కళ్యాణ్‌కు తన స్టైల్లో వర్మ విషెస్ చెప్పాడు. అషూ రెడ్డి నుంచి అడ్వాన్స్ బర్త్ డే విషెస్ పవన్ కళ్యాణ్. సెప్టెంబర్ 2 సాయంత్రం ఆరుగంటల తొమ్మిది నిమిషాలకు ఇంటర్వ్యూ ప్రోమోను వదులుతున్నాను.. జై పవర్ స్టార్..జై జై అషూ రెడ్డి అంటూ తన స్టైల్లో పోస్ట్ చేశాడు. ఇక వర్మ షేర్ చేసిన ఈ ఫోటో, అందులోని అషూ అందాలను అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.