rj chaitu and bindu controlling challengers team in bigg boss ott telugu
Bigg Boss OTT Telugu : చాలెంజర్స్ టీమ్ లో ఉన్న కంటెస్టెంట్లు చాలామంది ఉన్నారు కానీ.. చాలెంజర్స్ టీమ్ మొత్తాన్ని కేవలం ఆర్జే చైతూ, బిందు ఇద్దరూ కంట్రోల్ చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి ఆర్జే చైతూ మొదటి నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి హౌస్ ను కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు. మనోడికి ఆటిట్యూడ్ బాగానే ఉందని హౌస్ మెంబర్స్ తో పాటు బయట ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు.చైతూ.. చాలెంజర్స్ టీమ్ నే కాదు.. వారియర్స్ టీమ్ ను కూడా కంట్రోల్ చేయడానికి తెగ ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది.
చాలెంజర్స్ టీమ్ లో ఉన్న మిగితా కంటెస్టెంట్లు కూడా చైతూ ఏది చెబితే అది చేస్తున్నారు. చైతూకు బిందు కూడా తోడయింది. తను కూడా చాలెంజర్స్ టీమ్ ను కంట్రోల్ చేస్తోంది అని స్పష్టంగా అర్థం అవుతోంది.ఉదాహరణకు చాలెంజర్స్ టీమ్.. వారియర్స్ టీమ్ కు ఏదైనా టాస్క్ ఇవ్వాలన్నా.. పనిష్ మెంట్ ఇవ్వాలన్నా చైతూ, బిందు ఇద్దరే ముందుకొచ్చి వారియర్స్ టీమ్ కు కానీ.. కెప్టెన్ కు ఏదైనా చెప్పాలన్నా.. వారియర్స్ టీమ్ సభ్యులకు ఏదైనా చెప్పాలన్నా వాళ్లే చెబుతున్నారు.
rj chaitu and bindu controlling challengers team in bigg boss ott telugu
దీంతో వారియర్స్ టీమ్ కు కూడా ఈ విషయంలో కోపం వస్తోంది. ఇదే విషయమై కెప్టెన్ తేజస్వితో చైతూ గొడవ పెట్టుకున్నాడు. బిందు కూడా గొడవ పెట్టుకుంది. ఇద్దరూ కలిసి చాలెంజర్స్ టీమ్ తరుపున పనిష్ మెంట్ ఇస్తున్నాం మీకు అని చెబుతారు. దీంతో తేజస్వికి కోపం వస్తుంది. మీరు ఏదైనా పనిష్ మెంట్ ఇవ్వాలనుకుంటే టీమ్ తో కలసి మాట్లాడి చెప్పండి అని అంటుంది తేజస్వి.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.