
Roja : రోజా కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయమా.. ఆమెపై సీఐడీకి ఫిర్యాదు చేసిందెవరంటే..!
RK Roja : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించడంతో సోషల్ మీడియాలో వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగా హీరోలు, పలువురు నిర్మాతలు, ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూటమికి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టారు. అయితే వైసీపీ ఈ ఎన్నికలలో దారుణ ఓటమి చెందడంతో వారిపై ఎంత వ్యతిరేఖతో ఉందో అర్ధమైంది. కేవలం వైసీపీని 10 సీట్లకి మాత్రమే పరిమితం చేశారు. ఇక నగరి నియోజకవర్గంలో నటి రోజా కూడా ఓటమి పాలైంది. ఓటమి దిశగా సాగుతున్న సమయంలోనే రోజా తన సోషల్ మీడియా వేదికగా భాగంగా చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను షేర్ చేశారు.
భయాన్ని విశ్వాసంగా.. ఎదురు దెబ్బలను మెట్లుగా.. మన్నింపులను నిర్ణయాలుగా.. తప్పులను పాఠంగా నేర్చుకుని, మార్చుకునే వాళ్లే శక్తివంతమైన వ్యక్తులుగా మారుతారు. అని రోజా ట్వీట్ లో పేర్కొన్నారు. రోజా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ చేతిలో రోజా ఓటమి పాలైంది. అయితే రోజా ఓటమి తర్వాత ఆమెని కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వారిలో నిర్మాత బండ్ల గణేష్ కూడా రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఆర్కే రోజాపై సెటైర్లతో విరుచుకుపడ్డారు బండ్ల గణేష్. రోజా ఫొటోను షేర్ చేస్తూ “జబర్దస్త్ పిలుస్తుంది రా కదలిరా ” అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనికి రోజాను ట్యాగ్ కూడా చేశారు బండ్ల గణేష్.
RK Roja పాపం రోజా పని ఖతం.. మళ్లీ జబర్ధస్తే దిక్కా..!
అలానే కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, అంబటి రాంబాబు ఫొటోలను షేర్ చేస్తూ “ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువారిని ఓటు వేసే విధంగా కసి తీసుకొచ్చిన మీ నలుగురికి ప్రత్యేకమైన ధన్యవాదాలు” అంటూ సైటెర్ వేశారు గణేష్. గతంలో ఒక టీవీ ఛానల్ డిబేట్‌లో రోజాకి బండ్ల గణేష్‌కి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. . ఇద్దరూ ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకున్నారు. ఇక ఇదిలా ఉంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో రోజా ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఆమె మరలా జబర్దస్త్ కి వస్తారనే ప్రచారం గట్టిగా నడుస్తుంది. అదే నిజమైతే జబర్దస్త్ కి పూర్వ వైభవం వచ్చినట్లే. జబర్దస్త్ ఒకప్పటి ఆదరణ కోల్పోయిన సంగతి తెలిసిందే.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.