Rocket Raghava Funny Skit On His Romance In Sridevi Drama Company
Rocket Raghava : జబర్దస్త్ షోలో రాకెట్ రాఘవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాఘవ స్కిట్లు ఫుల్ క్లీన్‌గా ఉంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూసేందుకు వీలుగా ఉంటాయి. ఎక్కడా కూడా అశ్లీలత కనిపించదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ జోలికి వెళ్లడు. అలా తన స్కిట్లతో రాఘవ నవ్వించే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ మధ్యలో అయితే రాఘవ తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను బయటపెట్టేశాడు. రాఘవ ఈ మధ్య శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో కనిపిస్తున్నాడు. అక్కడ తనలోని కొత్త రూపాన్ని చూపించాడు.
లేడీ కంటెస్టెంట్‌తో రొమాంటిక్ డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు చేస్తున్నాడు.అలా ఓ పర్ఫామెన్స్ బాగానే క్లిక్ అయింది. దాంతో వానఝల్లు గిల్లుతుంటే అనే పాటకు గత వారంలో వానలో ఓ పాటకు స్టెప్పులు వేశాడు. అలా ఆ రొమాంటిక్ పర్ఫామెన్స్ కూడా బాగానే క్లిక్ అయింది. అయితే దానిపై రాఘవ ఫన్నీ స్కిట్ వేశాడు. అలా అమ్మాయితో డ్యాన్స్ చేయడం వల్ల తన ఇంట్లో తనకు ఏర్పడిన పరిస్థితులపై కౌంటర్లుగా స్కిట్ వేశాడు.
Rocket Raghava Funny Skit On His Romance In Sridevi Drama Company
అలా రొమాన్స్ చేయడంతో తన కొడుకు కూడా తనను గౌరవించడం లేదన్నట్టుగా సెటైర్ వేసుకున్నాడు. ఇక తన భార్య అయిత ఆ పర్ఫామెన్స్ చూసిన ప్రతీ సారి వాయించి పడేస్తుందన్నట్టుగా చూపించాడు. అయితే ఇది మరి కామెడీగా చేశాడా? లేదా నిజంగానే అలాంటి పరిస్థితి ఏర్పడిందా? అన్నది తెలియదు. కానీ రాఘవ మాత్రం మళ్లీ తన కొడుకు మురారిని తీసుకొచ్చాడు. తన కొడుకుతో కలిసి స్కిట్ వేశాడు.వేరే వారి స్కిట్లోనూ మురారి నవ్వులు పూయిస్తున్నాడు. మొత్తానికి రాఘవ మాత్రం తన మార్క్ మిస్ అవ్వడం లేదు.
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
Allu Ajun : ఐకన్ స్టార్ అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పాలన శైలిని ప్రజల ముందు ఉంచారు. చిత్తూరు…
Green Chicken Curry : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కొత్త వంటకాన్ని ట్రై చేసి చూడాలి అనుకుంటారు.…
This website uses cookies.