Anil Ravipudi : బుల్లితెరపై కొత్త షో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రతీ మంగళవారం ఈ షోను ప్రసారం చేయబోతోన్నారు. ఈ వారం ఘనంగా ప్రారంభించిన మిస్టర్ అండ్ మిసెస్ షోకు సంబంధించిన ప్రోమో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో శ్రీముఖి, అనిల్ రావిపూడి, శివ బాలాజీ పంచ్‌లతో దుమ్ములేపేశారు. ఇక రాకింగ్ రాకేష్ సైతం తన స్టైల్లో అందరినీ నవ్వించేశాడు. ఈ స్టేజ్ మీద పది జంటలు పార్టిసిపేట్ చేయబోతోన్న సంగతి తెలిసిందే.
రవికిరణ్–సుష్మా , పవన్–అంజలి, సందీప్–జ్యోతి, హ్రితేష్–ప్రియా, శ్రీవాణి–విక్రమ్, మధు–ప్రియాంక , ప్రీతమ్–మానస, సిద్దు–విష్ణుప్రియ, రాకేశ్–సుజాత, విశ్వ–శ్రద్ధ వీరంతా పర్ఫామెన్స్ చేశారు. శ్రీవాణి విక్రమ్ జంట మీద రాకేష్ కౌంటర్లువేశాడు. విక్రమ్ వస్త్రాధారణ మీద సెటైర్లు వేశాడు.ఆ హారం ఎక్కడిది అంటూ పరువుతీశాడు. ఇక రాకేష్ స్టేజ్ మీదకు వచ్చి.. స్నేహకు తినిపించాడు.
యాపిల్ ముక్కను స్నేహా నోట్లో పెట్టేశాడు రాకేష్. ఆ తరువాత అనిల్ రావిపూడికి తినిపించేందుకు ప్రయత్నించాడు.కానీ నువ్ మాత్రం తినిపించకు అని అనిల్ రావిపూడి కౌంటర్ వేశాడు. శివ బాలాజీ సైతం అలానే కౌంటర్లు వేశాడు. మనం ఎన్నో రాత్రులు కలిసి చేశాం అంటూ ఇలా రాకేష్ ఏదో డబుల్ మీనింగ్ డైలాగ్ కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆ డైలాగ్ విని శివ బాలాజీ నవ్వేశాడు. అరేయ్ మనం ఏంట్రా అని శివ బాలాజి నోరెళ్లబెట్టడంతో.. చీ చీ అది కాదు అని రాకేష్ కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు. మొత్తానికి ప్రస్తుతం ఈ ప్రోమో మాత్రం నెట్టింట్లో దుమ్ములేపేస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.