Home » Entertainment » Rohini And Ravi Krishna On Navya Swamy Pics
Entertainment

Navya Swamy : నవ్యస్వామిపై రవి కృష్ణ ప్రేమ!.. ఏంటి ఇలా వచ్చావ్ అన్న రోహిణి

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: November 13, 2021 8:40 pm
Advertisement

Navya Swamy : నవ్యస్వామి, రోహిణి, రవికృష్ణ, శివ్యజోతి ఇదంతా కూడా ఒకే బ్యాచ్. ఎక్కడా చూసినా వీరంతా కలిసి సందడి చేస్తుంటారు. అయితే శివజ్యోతికి రవి కృష్ణ, రోహిణిలు బిగ్ బాస్ ఇంట్లో కలిశారు. అలా అక్కడి నుంచి వీరి ప్రయాణం మొదలైంది. రవికృష్ణకు నవ్యస్వామికి ఆమె కథ సీరియల్‌తో జర్నీ మొదలైంది. మొత్తానికి అందరూ ఒకే గూటికి చేరారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా అందరూ కలిసి మెలిసి ఉంటారు.

Advertisement

Navya Swamy : నవ్యస్వామిపై ప్రేమను బయటపెట్టేశాడు..

Rohini And Ravi Krishna On Navya Swamy Pics

ఇక ఇందులో రవికృష్ణ నవ్యస్వామి లవ్ స్టోరీ మాత్రం ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి వీరిద్దరి ప్రేమ కథ నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది. అలా ట్రెండ్ అవ్వడానికి కారణాలు కూడా ఉన్నాయి. తాజాగా నవ్యస్వామి వైట్ డ్రెస్సులో దేవ కన్యలా ఉంది. ఆ ఫోటోలను నెట్టింట్లోషేర్ చేసింది. ఇక క్షణాల్లో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.

Advertisement

ఆ ఫోటోల కంటే ఎక్కువగా రవికృష్ణ పెట్టిన కామెంట్లు, ఇచ్చిన రిప్లైలు వైరల్ అవుతున్నాయి. లవ్ ఎమోజీలను, హార్ట్ సింబల్లతో నవ్యస్వామిపై ప్రేమను కురిపించారు. దీంతో అందరూ ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక రోహిణి స్పందిస్తూ.. ఏంటి ఏంజిల్ ఇలా వచ్చావ్ అని కామెంట్ చేసింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి