Home » Entertainment » Roja Counters On Venky Monkey And Haritha Skit
Entertainment

Roja : నేను చెప్పను ప్రోమోలో వేస్తారు.. సిగ్గు పడ్డ రోజా

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 16, 2022, 8:30 pm
Advertisement

Roja : జబర్దస్త్ జడ్జ్‌గా రోజాకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఇక వేసే పంచ్‌లు, ముందే కనిపెట్టే సెటైర్లు అందరినీ ఆకట్టుకుంటాయి. అయితే ఒక్కో సందర్భంలో అవి శ్రుతి మించిపోతాయి. అవతలి వాళ్లకు చాన్సులు ఇవ్వకుండా రోజానే ముందు ఆ సెటైర్లను వేస్తుంటుంది. దీంతో అవతలి వాళ్ల పరిస్థితి కక్కలేక మింగలేక అనే పరిస్థితి ఏర్పడుతుంది.

Advertisement

ఇలా కంటెస్టెంట్ల కంటే ముందే పంచ్‌లు వేయడం మీద ఫుల్ ట్రోలింగ్ నడుస్తుంటుంది. అయినా కూడా రోజా అయితే మానదు. టీం లీడర్లు, కమెడియన్ల కంటే ముందే రోజా సెటైర్లు వేసేస్తుంటుంది. కానీ మొదటి సారిగా రోజా సిగ్గు పడింది. ఆ కౌంటర్ చెప్పేందుకు తడబడింది. నేను చెప్పను అంటూ తెగ సిగ్గ పడిపోయింది.

Roja Counters On Venky monkey And Haritha Skit

Advertisement

Roja : కౌంటర్ వేయని రోజా..

వెంకీ మంకీ స్కిట్‌లో ఈ ఘటన జరిగింది. లేడీ గెటప్ హరిత వస్తుంది.. నువ్ ఏం పని చేస్తుంటావ్ అని అడుగుతుంది. దీనికి వెంకీ మంకీ సమాధానం ఇస్తూ.. కస్టమర్ కేర్‌లో పని చేస్తుంటాను అని అంటాడు. మరి నువ్వేం చేస్తుంటావ్ అని వెంకీ అడుగుతాడు. నేను కస్టమర్లతో పని చేస్తాను అని హరిత, రోజా ఒకే సారి అనేస్తారు. కానీ మధ్యలోనే రోజా ఆగిపోతుంది. నేను చెప్పను.. మళ్లీ ప్రోమోలో వేస్తారు అని రోజా అంటుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి