Roja : నలిపేసి ఉంటాడు !.. సుధీర్‌పై రోజా నమ్మకం అదే

Advertisement
Advertisement

Roja :  సుడిగాలి సుధీర్‌కి బుల్లితెరపై ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అతనికి ఫాన్స్ కూడా ఉన్నారు. షోలో సుధీర్ కనిపిస్తే చాలు వారు పండగ చేసుకుంటారు. కొన్ని షోలలో సుధీర్ లేకపోయినా.. సుధీర్ గురించి కామెంట్స్ చేస్తుంటారు కొందరు నెటిజన్లు. అంటే సుధీర్ క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక, జబర్దస్త్ స్టేజిపైనే కాకుండా, ఢీ, రెచ్చిపోదాం బ్రదర్ షోలలో కూడా సుధీర్ సందడి చేస్తున్నాడు. అంతేకాకుండా వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

Advertisement

ఇక, గెటప్ శ్రీను, ఆటో రామ్‌ప్రసాద్‌, సుధీర్‌లు కలిసి చేసే సందడి మాములుగా ఉండదు. షో ఏదైనా.. వీరు ముగ్గురు కలిస్తే వారి ఫ్యాన్స్‌కు పండగే. కంటెంట్ ఏమి లేకపోయినా అక్కడికక్కడే నవ్వులు పూయించగలరు. అయితే సుధీర్ తనపై ఎన్ని రకాల కామెంట్స్ చేసిన లైట్ తీసుకుంటాడు. గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్‌లే కాకుండా మిగతా కమెడీయన్స్ కూడా సుధీర్ మీద పంచులు వేస్తుంటారు. అలా ఎన్ని సెటైర్లు, పంచులు వేసినా కూడా అంతగా పట్టించుకోడు.

Advertisement

Roja Excellent Counter on Sudigali sudheer

Roja  : రోజా కామెంట్లతో అంతా షాక్

జడ్జ్‌గా ఉన్న రోజా కూడా సుధీర్‌పై భారీ కౌంటర్స్ వేస్తుంటుంది. తాజాగా సుధీర్‌పై రోజా వేసిన కౌంటర్ మాములుగా లేదని అంటున్నారు నెటిజన్లు. అసలేం జరిగిందంటే.. తాజాగా స్కిట్స్‌లో శ్రీను, రామ్ ప్రసాద్, సుధీర్ ముగ్గురు మూడు షాప్స్ పెట్టుకుంటారు. అయితే సుధీర్ ఫ్రూట్స్ షాప్ పెట్టుకోగా.. అతని వద్దకు వచ్చిన బాబు.. నీ దగ్గర ఏంటి పూలు లేవు అని అడుగుతాడు. దానికి రోజా.. నలిపేసి ఉంటాడు అని అదిరిపోయే కౌంటర్ వేస్తుంది. దీంతో సుధీర్ ఏం అనాలో కూడా అర్థం కాలేదు.

Advertisement

Recent Posts

Revanth Reddy : ఎమ్మెల్యేల‌కి రేవంత్ రెడ్డి చుర‌క‌లు.. జాగ్ర‌త్త‌గా ప‌ని చేయాలంటూ హెచ్చ‌రిక‌..!

Revanth Reddy : రేవంత్ రెడ్డి తెలంగాణ‌లో అనేక మార్పులు చేర్పులు చేస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. అయితే ప్ర‌తిపక్షాలు…

3 hours ago

Farmers : రైతుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త .. మ‌ద్ద‌తు ధ‌ర పెంపుతో ఎక‌రాకు రూ.10 వేలు పొందే అవ‌కాశం

Farmers : సూపర్‌ఫైన్ రకం వరి ఉత్పత్తి చేసే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌గా చెల్లించాలని తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం…

4 hours ago

Hydra : గంట స‌మ‌యం ఇస్తే బాగుండేది.. ఎందుకు ఇలా ఆగం చేస్తున్నారు..!

Hydra : హైదరాబాదు పరిసరాలలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెలలో హైడ్రా దడ పుట్టిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉంది.…

6 hours ago

Labour Insurance Card : తెల్ల రేషన్ కార్డుదారులు లేబర్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు..!

Labour Insurance Card : మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా..? అయితే మీరు లేబర్ ఇన్సూరెన్స్ కార్డు కూడా…

7 hours ago

Makhana Chivda : ఫుల్ మఖానాను ఇలా తయారు చేయండి… టేస్ట్ తో పాటు ఆరోగ్యం మీ సొంతం…!

Makhana Chivda : ఫుల్ మఖాన ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే సంగతి అందరికీ తెలిసినదే. అయితే వీటితో కూరలు మరియు…

8 hours ago

Tirumala Laddu : తిరుపతి ల‌డ్డూ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న చంద్ర‌బాబు.. సిట్ విచార‌ణ‌..!

Tirumala Laddu : జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో గత 5 ఏళ్ల పాటు పవిత్రమైన తిరుమలలో అపవిత్రమైన కార్యక్రమాలు చేశారని సీఎం…

9 hours ago

SBI Foundation : విద్యార్థులకు 15 వేల నుంచి రూ.20 ల‌క్ష‌ల స్కాలర్‌షిప్

SBI Foundation : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా CSR విభాగమైన SBI ఫౌండేషన్, దేశవ్యాప్తంగా వెనుకబడిన నేపథ్యాల నుండి…

10 hours ago

This website uses cookies.