Roja latest Video Viral
Roja : హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అగ్ర కథానాయకులతో ఎన్నో సినిమాల్లో నటించింది రోజా సెల్వమణి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, పొలిటీషియన్ గా, జబర్థస్త్ జడ్జిగా రాణించిన రోజా రీసెంట్ గా మంత్రిగా బాధ్యతలు చేపట్టి తనదైన శైలిలో దూసుకుపోతోంది. చిత్తూరు జిల్లా తిరుపతిలో నాగరాజు రెడ్డి, లలితా దంపతులకు జన్మించిన రోజా అసలు పేరు శ్రీలతరెడ్డి. కాగా రోజా ప్రేమ తపస్సు సినిమాతో హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సీతారత్నం గారి అబ్బాయి చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. అలాగే ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్లు, భైరవ ద్వీపం, గాండీవం, బొబ్బిలి సింహం, శుభలగ్నం వంటి చిత్రాలు రోజాకి మంచి పేరు తెచ్చాయి.కాగా రోజా తమిళంలో చెంబరుతి సినిమాతో అక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ డైరెక్టర్ సెల్వమణి కాగా ఈయననే రోజా పెళ్లి చేసుకుంది. కాగా వీరికి ఒక పాప, ఒక బాబు. సినిమాల్లో హీరోయిన గా నటించిన రోజా క్యారెక్టర్ ఆర్టిస్ గా పలు సినిమాల్లో నటించింది.
Roja latest Video Viral
బుల్లితెరపై జబర్దస్త్ షోలో ఇన్నాళ్లు జడ్జిగా ఆకట్టుకుంది. అలాగే పండగ సమయాల్లో స్పెషల్ ఈవెంట్లలో కూడా ఎంట్రీ ఇస్తూ తన డ్యాన్స్ తో అదరగొడతోంది.నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా సెల్వమణి ప్రస్తుతం మంత్రి బాధ్యతలు చేపట్టి మహిళా మంత్రిగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. కాగా రోజా డ్యాన్స్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోజా లంగావోణీలో ఓ పాటకి డ్యాన్స్ చేస్తూ ఎనర్జి లెవల్స్ ఏమాత్రం తగ్గలేదని ఫ్రూవ్ చేస్తోంది.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.