roja ramani
roja ramani: తెలుగు తెర మీద తారాజువ్వలా దూసుకొచ్చిన యువతారల్లో ఆర్తీ అగర్వాల్ ఒకరు. ఊహించని విధంగా ఆమె కెరీర్ గ్రాఫ్ పెరిగింది. అయితే ఎదిగిందో అదే రేంజ్‌లో గ్రాఫ్ పడిపోయింది. ప్రేమ విఫలం కావడం, అలాగే వైద్య చికిత్స వికటించడంతో ఆమె తిరిగి రాని లోకాలకు చేరిపోయారు. 2001 వ సంవత్సరంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. నాలుగు సంవత్సరాల పాటు ఫుల్ బిజీగా మారిపోయి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరుణ్‌తో ప్రేమాయణం విషయంలో ఈ అమ్మడు చాలా పాపులారిటీ తెచ్చుకుంది.
వీరిద్దరి కాంబినేషన్లో నువ్వు లేక నేను లేను, సోగ్గాడు సినిమాలు వచ్చాయి. ఇక ఈ రెండు సినిమాలు కూడా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లోనే తెరకెక్కడం గమనార్హం. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ బాగా చిగురించింది అని , ఆర్తి అగర్వాల్ పూర్తిస్థాయిలో తరుణ్ ను ప్రేమించిందనే వార్తలు కూడా వినిపించాయి.దాంతో ఆర్తి అగర్వాల్ కి సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. తరుణ్ వల్లే ఆర్తి అగర్వాల్ కెరియర్ లో ఓడదుడుకులు ఎదుర్కొంటుందని మీడియాలో అనేక రకాల వార్తలు రావడంతో ఆమె విషం తాగి ఆత్మహత్యయత్నం చేసింది. తరుణ్ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడంతోనే ఆమె విషం తాగిందని అన్నారు.
roja ramani
ఓ ఇంటర్వ్యూలో తరుణ్ పై వచ్చిన ఆరోపణలకు అతడి తల్లి సీనియర్ హీరోయిన్ రోజా రమణి స్పందించడం జరిగింది.ఇక రోజా రమణి మాట్లాడుతూ.. ఆర్తి అగర్వాల్ చాలా మంచి అమ్మాయి. ఆమెను నేను ఒక సినిమా ఫంక్షన్ లో కలిసి మాట్లాడాను.తరుణ్, ఆర్తి అగర్వాల్ మంచి ఫ్రెండ్స్ అని వారి మధ్య ఎలాంటి ప్రేమ లేదని ఆ అమ్మాయి కూడా చెప్పింది. ఆర్తి, తరుణ్ కెరీర్‌లో మంచిగా సెటిల్ అయ్యారు. వారికి ఎవరు అడ్డు చెపుతారు. ఆర్తి అగర్వాల్ విషం తాగడానికి తరుణ్ కాదని చెప్పింది రోజా రమణి. చివరికి ఎన్నారై ను వివాహం చేసుకున్నప్పటికీ, ఆ బంధం అనేది నిలవలేకపోయింది.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.