Roja Selvamani CoMMENTS On MAA Elections
MAA Election :మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ హైదరాబాద్ జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో జరుగుతోంది. సినీ ప్రముఖులు ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఏపీ వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా ఓటేసేందుకు వచ్చి మీడియాతో మాట్లాడారు.
Roja Selvamani CoMMENTS On MAA Elections
సాధారణ ఎన్నికల మాదరిగా మా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా జరగుతున్నాయని చెప్పారు. లోకల్ నాన్ లోకల్ అనే అంశంపై స్పందించారు. ప్రజల యాక్సెప్టెన్స్‌ను బట్టి నాన్ లోకల్ వాళ్లు లోకల్ అయిపోతారని తెలిపారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సారి మా ప్యానెల్ సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగారని రోజా అన్నారు.
సీనియర్ యాక్టర్స్ చాలా మంది కాంట్రిబ్యూషన్ మా అభివృద్ధిలో ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మా ఎన్నికల సందర్భంగా రెండు ప్యానెల్ సభ్యుల గురించి మాట్లాడారు. రెండు ప్యానెల్ సభ్యులు తనకు తెలుసని, వారితో తాను యాక్ట్ చేశానని పేర్కొన్నారు. మా ఎన్నికలలో రాజకీయ పార్టీల జోక్యం లేదని తెలిపారు.
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని "అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్"…
IPL 2025 : భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం దాడులు ప్రతి దాడుల నేపథ్యంలో ఐపీఎల్ 2025 వారం…
G7 Countries : పాక్ వైఖరి పట్ల ప్రపంచ దేశాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ అంతర్జాతీయ…
Anasuya : యాంకర్గా అదరగొట్టిన అనసూయ ఇప్పుడు నటిగాను సత్తా చాటుతుంది. సోషల్ మీడియా లో నిత్యం హాట్ ఫోజులతో…
India Pakistan : భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. 'ఆపరేషన్ సిందూర్' తర్వాత నాలుగో రోజు కూడా పాకిస్థాన్…
Today Gold Price : దేశంలో బంగారం మరియు వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం…
Chanakyaniti: మీకు చాణక్య నీతి గురించి తెలిస్తే, ఆచార్య చాణక్యుడు అందులో మహిళల గురించి చాలా విషయాలు చెప్పాడని కూడా…
Dried Lemon Use : వేసవి కాలంలో నిమ్మకాయలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నిమ్మరసం తయారు చేసి తాగడమే కాకుండా,…
This website uses cookies.