Roja Takes Jabardasth Naresh Rmance Video
Roja జబర్దస్త్ వేదిక మీద ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. అంతకు ముందు జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డ వారు.. జబర్దస్త్ షోతో సెటిల్ అయ్యారు. జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న వారు.. ఇప్పుడు ఈ షోతో సెలెబ్రిటీలుగా మారి ప్రశంసలు అందుకుంటున్నారు. జబర్దస్త్ వేదిక మీద తన కష్టాలను చెప్పుకున్న నరేష్ అందరినీ ఏడిపించేశాడు. ఇప్పుడు నరేష్ బుల్లితెర మీద మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా జబర్దస్త్ నరేష్ వేసిన స్కిట్ మీద రోజా సెటైర్ వేసింది.
Roja Takes Jabardasth Naresh Rmance Video
నరేష్ వయసులో పెద్దవాడైనా కూడా చూడటానికి చిన్నపిల్లాడిలానే ఉంటాడు. ఎత్తు పెరగలేదు. దీంతో దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని కొన్ని స్కిట్లు వేస్తుంటారు. వచ్చిన లేడీ కంటెస్టెంట్లను అతడిని ఎత్తుకుంటారు.. ముద్దాడుతుంటారు. ఇక నరేష్ ఆ సమయంలో తెగ సిగ్గపడుతుంటాడు. 21 ఏళ్ల నరేష్ పెళ్లి కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. అయితే తాజాగా రోజా మాటలతో ఓ విషయం బయటకు వచ్చింది. నరేష్‌కు గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిసింది.
Roja Takes Jabardasth Naresh Rmance Video
నరేష్ తాజాగా ఓ లేడీ కంటెస్టెంట్‌తో స్కిట్లో భాగంగా రొమాన్స్ చేశాడు. అది కాస్తా శ్రుతి మించుతుండటంతో రోజా వీడియో తీసింది. ఏం చేస్తున్నారు మేడం అని నరేష్ అడిగేశాడు. ఏం లేదు.. నీ సంగతి వీడియో తీసి.. మీ గర్ల్ ఫ్రెండ్‌కు పంపిస్తా అని రోజా బ్లాక్ మెయిల్ చేయడంతో దెబ్బకు షాక్ అయ్యాడు. ఇక అంతకు ముందు రష్మీ కూడా అలాంటి పంచే వేసింది. లేడీ కంటెస్టెంట్‌తో రొమాన్స్ చేయడంతో.. నువ్ హ్యాపీ కదా?? అని నరేష్‌ను అదోలా రష్మీ అడిగేసింది. దీంతో తలదించుకున్నాడు నరేష్.
Roja Takes Jabardasth Naresh Rmance Video
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
This website uses cookies.