Romantic Movie Actress Ketika Sharma
Ketika Sharma : డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా తెరకెక్కిన ‘రొమాంటిక్’ ఫిల్మ్ శుక్రవారం విడుదలైంది. డబుల్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా సూపర్ హిట్ దిశగా ముందుకు సాగుతుంది. ఈ చిత్రంలో ఆకాశ్ పూరీ సరసన హీరోయిన్‌గా నటించిన ఢిల్లీ భామ కేతిక శర్మ.. తొలిచిత్రంతోనే సక్సెస్ అందుకుంది.‘రొమాంటిక్’ చిత్రంలో కేతిక శర్మ నటనను చూసి కుర్రకారు ఫిదా అయిపోయింది. పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు స్టోరి, స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందించగా, పూరీ తనయుడు అనిల్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.
Romantic Movie Actress Ketika Sharma
‘మెహబూబా’ చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఆకాశ్ పూరీ ఈ సినిమా ద్వారా ఫస్ట్ హిట్ కొట్టేశాడని చెప్పొచ్చు. ఈ సంగతులు పక్కనబెడితే.. కేతిక శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలు షేర్ చేసుకుంటుంటుంది ఈ భామ. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా కేతిక శర్మ గ్లామరస్ ఫొటోలు షేర్ చేయగా, అవి చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్లూ కలర్ అద్దాల జాకెట్‌లో బరువెక్కిన ఎద అందాలు చూపుతూ.. పింక్ కలర్ మిడ్డీలో తగు ఆభరణాలు ధరించి హోయలు పోతున్నది కేతిక. నాభి, నడుము అందాలు చూపి కుర్రకారు మతి పోగొడుతోంది ఈ భామ.
Romantic Movie Actress Ketika Sharma
ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ అందుకున్న కేతిక.. తన ఫొటోలతో కాక రేపుతోందని, ఫ్యూచర్‌లో టాప్ హీరోయిన్ తప్పక అవుతుందని నెటిజన్లు అంటున్నారు. ‘రొమాంటిక్’ సినిమాలో ప్రేమికురాలిగా కేతిక శర్మ యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయని చెప్పొచ్చు. ఈ భామ టాలీవుడ్‌కు ఇటీవల ఇంట్రడ్యూస్ అయిన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్‌గా సెలక్ట్ అయిందని సమాచారం.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.