
Venu Swamy : వేణు స్వామి అమ్మాయిలతో నగ్న** పూజలు చేయిస్తాడంటూ జబర్ధస్త్ కమెడీయన్ కామెంట్స్
Venu Swamy : ఈ మధ్య కాలంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి పేరు సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగిపోతుండడం మనం చూస్తూనే ఉన్నాం. వేణుస్వామి చెప్పి జాతకాలు నిజం అవుతాయో లేదో చెప్పలేం కానీ ఆయన చెప్పే జాతకాల గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తుంది.వేణు స్వామి.. జాతక శాస్త్రాన్ని అవపోసన పట్టినట్లు కలరింగ్ ఇస్తూ ఉంటారు. తాను పూజలు చేస్తే.. జాతకాలు తారుమారు అవ్వాల్సిందే అంటూ యూట్యూబ్ చానల్స్‌లో ఊదరగొడుతూ ఉంటారు. ఇదే బిల్డప్‌తో పలు సిని సెలబ్రిటీలను, పొలిటీషన్లను కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. కొద్ది రోజుల క్రితం ప్రభాస్ ఉచ్చ దశ ముగిసిందని ఇక హిట్స్ పడవని వేణు స్వామి చెప్పుకొచ్చారు.
అయితే ప్రభాస్ సలార్‌తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సమయంలో వేణు స్వామిని ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. పలుమార్లు తప్పుడు జ్యోతిష్యం చెప్పడంతో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అయితే ప్రముఖ నటుడు కిర్రాక్ ఆర్పీ .. వేణుస్వామిపై నిప్పులు చెరుగుతూ సంచలన కామెంట్స్ చేశాడు. జగన్ సంకనాకుతూ.. జగన్ గెలుస్తాడంటూ మాట్లాడుతున్నాడు. మరీ వేణు స్వామి గతంలో చెప్పినట్లు బీఆర్ఎస్ ఎందుకు గెలవలేదు.. కేటిఆర్ సీఎం ఎందుకు కాలేదు. అలాగే ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ గెలుస్తుందన్నాడు. అతని మాటలను నమ్మి బెట్టింగ్‌లు కట్టిన పిల్లకాయలు నిండా మునిగిపోయారు. మెగా ఫ్యామిలీని కూడా టార్గెట్ చేసి వరుణ్, లావణ్య విడిపోతారని అంటున్నాడు.
Venu Swamy : వేణు స్వామి అమ్మాయిలతో నగ్న** పూజలు చేయిస్తాడంటూ జబర్ధస్త్ కమెడీయన్ కామెంట్స్
ఆ మధ్య ఇక ప్రభాస్ హిట్ రాదని చెప్పాడు. ఇదంతా చూస్తుంటే.. జగన్ , సజ్జల భార్గవ్ రెడ్డి కావాలని చేయిస్తున్న దుష్ప్రచారం అని అన్నాడు. . లారీ అద్దాలు పెట్టుకుని మెల్ల కన్ను కవర్ చేస్తాడు. వాడు చేసే దొంగ వ్యవహారాలను నమ్మి హీరోయిన్లు మోసపోవద్దు. ఈమధ్య కొంతమంది అమ్మాయిలతో నగ్న పూజలు కూడా చేయించాడని తెలిసింది. ఇలాంటి లఫూట్ గాళ్లపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వారి విషయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి’’ అంటూ కిరాక్ ఆర్పీ ఫైర్ అయ్యాడు.
Venu Swamy : సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్న వేణుస్వామి మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ…
Peddi Movie 1st Day Box Office : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటించిన ప్రతిష్టాత్మక…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు…
Peddi Movie Review : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు…
Boduppal : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం…
Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…
Kolan Hanmanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఘనంగా…
Mandumula Parameshwar Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.…
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల టీడీపీ జాతీయ…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల…
MLC Malka Komaraiah : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలు మరియు…
Pension : ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రజలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త…
This website uses cookies.