Home » Entertainment » Rrr Movie Writer Vijayendra Prasad Words About Next Rrr 2 Movie Heroes
Entertainment

RRR 2 Movie : “RRR 2” రాబోతుంది కానీ అందులో ఈసారి చరణ్, తారక్ అంటూ విజయేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్ వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: March 14, 2023, 6:40 pm
Advertisement

RRR 2 Movie : “RRR” సినిమా ఆస్కార్ అవార్డు గెలవటంతో సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. దేశ ప్రధాని మొదలుకొని రాష్ట్ర ముఖ్యమంత్రులు, సినిమా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. “RRR” అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళికి మంచి పేరు తీసుకొచ్చింది. దీంతో విదేశాలలో చాలా ఇంటర్వ్యూలలో “RRR 2” కూడా తీయబోతున్నట్లు జక్కన్న తెలియజేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఒక ఐడియా

Advertisement

RRR Movie Writer Vijayendra Prasad Words About Next RRR 2 Movie Heroes

కూడా వచ్చినట్లు త్వరలోనే స్క్రిప్ట్ రూపంలో పనులు స్టార్ట్ చేస్తున్నట్లు రాజమౌళి తెలియజేశారు. అయితే ఆస్కార్ గెలవడంతో “RRR” సినిమా స్క్రిప్ట్ రైటర్ విజయేంద్రప్రసాద్ నీ ఓ వెబ్ మీడియా ఛానల్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … హీరోల బట్టి కాకుండా స్క్రిప్ట్ బట్టి.. ఇద్దరు హీరోలను తీసుకోవడం జరిగిందని చెప్పుకొచ్చారు. “RRR” ఆస్కార్ గెలవడం నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించిందని అన్నారు.

Advertisement

RRR 2 గురించి మాట్లాడుతూ ఇద్దరు హీరోలు కంటిన్యూ అవుతారని స్పష్టం చేశారు. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే మరి కొంతమంది హీరోలను కలుపుకుని సినిమా చేసే అవకాశం ఉందని విజయేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “RRR” మొదటి భాగంలో బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ నటించడం జరిగింది. ఆ రీతిగానే సెకండ్ పార్ట్ లో మరి కొంతమంది హీరోలు కలిసే అవకాశం ఉందని స్క్రిప్ట్ బట్టి… నిర్ణయాలు ఉంటాయని విజయేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి