rrr-rrr-naatu-naatu-song-released
RRR : దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ప్రపంచ సినీ ప్రేమికులు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మూవీ మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చేశారు. ఫిల్మ్ నుంచి డ్యాన్స్ నెంబర్ అయిన ‘నాటు నాటు’ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రోమోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాస్ స్టెప్స్ వేయగా..
rrr-rrr-naatu-naatu-song-released
అవి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాబులస్ హీరోలను సింగిల్ ఫ్రేమ్‌లో చూసి సినీ ప్రేక్షకులు తెగ సంబురపడిపోతున్నారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా, ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందించారు. తమకు ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ డ్యాన్స్ నెంబర్ ఇచ్చిన టాలీవుడ్ జక్కన్న రాజమౌళికి ఈ సందర్భంగా మెగా, నందమూరి అభిమానులు థాంక్స్ చెప్తున్నారు.
మొత్తంగా పాటతోనే సినిమా విడుదలైనంత సంబురం వచ్చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్ ’ఫిల్మ్ నుంచి ఇప్పటికే ‘దోస్తీ’ సాంగ్ విడుదల కాగా, తాజాగా ‘నాటు నాటు’ సాంగ్ విడుదలైంది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.