Rumours About Priyamani Divorce With Mustafa Raj
Priyamani : ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేసిన అందాల ముద్దుగుమ్మ ప్రియమణి. ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ప్రియమణి ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరో వైపు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఇంకోవైపు బుల్లితెరపై కూడా తన హవా కొనసాగిస్తుంది. హీరోయిన్ గా పెయిడ్ అవుట్ అయిన టైమ్ లో ముస్తఫా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడింది ప్రియమణి. అయితే ఆయనకు ఇంతకు ముందే పెళ్ళి అయ్యింది. కానీ,, ముస్తఫాను ప్రియమణి ప్రేమించడం వల్ల ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయంపై ముస్తాఫా ఇటీవల పెద్ద రచ్చేచేసింది. దానిని ప్రియమణి కవర్ చేసింది అనుకోండి.
అయితే ప్రియమణి పలు కారణాల వలన తన వివాహ బంధానికి బ్రేక్ వేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందనే దానిపై క్లారిటీ అయితే లేదు కాని సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి ఈ వార్తలు. పిల్లల విషయంలోనే ఈ ఇద్దరికి గొడవలు వచ్చినట్టు ఇన్ సైడ్ టాక్. కాగా, అప్పట్లో తరుణ్ – ప్రియమణి పెళ్లి చేసుకున్నారని వార్తలు గుప్పుమన్నాయి. వీరిద్దరు కలిసి నవ వసంతం అనే సినిమాలో నటించారు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు..సీక్రెట్ గా పెళ్లి కూడా చేసేసుకున్నారంటూ మీడియా వారే పెళ్లి చేసేశారు. ఆ తర్వాత ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని తరుణ్ తల్లి కూడా క్లారిటీ ఇచ్చారు
Rumours About Priyamani Divorce With Mustafa Raj
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది ప్రియమణి. 2003లో వెండితెరకు పరిచయమైన ప్రియమణి నేటికి అదే హవాను కొనసాగిస్తున్నారు. తన అందం, అభినయంతో జాతీయ అవార్డుతో పాటు ఎందరో అభిమానులను సంపాదించుకుంది.ప్రియమణి సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్‌లలో కూడా ఫేమస్. ఆమె నటించిన ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్‌కు దేశ వ్యాప్తంగా మంచి పేరొచ్చింది.ప్రియమణి పలువురు ప్రముఖ దర్శకులతో పని చేసింది. పునీత్ రాజ్ కుమార్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ ఆర్టిస్టులతో కూడా కలిసి స్ర్కీన్ షేర్ చేసుకుంది. కాగా ముస్తఫా రాజ్‌ను వివాహం చేసుకున్న ప్రియమణి ప్రస్తుతం సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉంది.
Buddhas Hand : ప్రపంచం లో ఇలాంటి ప్రత్యేకమైన పండు ఒకటి ఉందని మీకు తెలుసా. ఈ పండుని చాలా…
Medicinal Plants : కొన్ని శతాబ్దాల కాలం నుంచి ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలను పలు రకాలు చికిత్సకు మెడిసిన్…
Body Donation : సాధారణంగా దానాలలో కెల్లా గొప్పదైన దానం అన్నదానం అని అంటారు. అలాగే అవయవ దానం కూడా…
Hot Water Bath : ప్రతి ఒక్కరు కూడా వేడి నీటి స్నానం అలవాటుగా ఉంటుంది. వేడి నీళ్లు లేనిదే…
Baba Vanga Prediction : అప్పట్లో జపానికి చెందిన బాబా వంగ అంచనాలు తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉండేది. ఆమె…
Jadcharla MLA : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన…
Raja Singh : గోషామహల్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ తాజాగా బీజేపీ కి రాజీనామా…
Uber Ola : కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ (MVAG) 2025 ప్రకారం..…
This website uses cookies.