sai pallavi stunning comments viral
Sai Pallavi : మలయాళీ ముద్దుగుమ్మ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు తన నటనతో పాటు డ్యాన్స్‌తో ప్రేక్షకులని ఎంత ఎంటర్‌టైన్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్ గా లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్ చిత్రాలు ఆ సెన్సేషన్ ను చూపించాయి కూడా. అయితే రెండు భారీ విజయాల తర్వాత కూడా సాయి పల్లవి సైలెంట్ గా ఉండటం, కొత్త ప్రాజెక్ట్స్ కమిట్ కాకపోవడం అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతేకాదు ఆమె పెళ్లికి రెడీ అవుతుందన్న రూమర్స్‌కు ఆజ్యం పోసినట్లైంది. సాయి పల్లవి పెళ్లి వార్తలను ఆమె సన్నిహితులు ఖండిస్తున్నారు.
స్క్రిప్ట్ విషయంలో పక్కాగా ఉండే సాయి పల్లవి మంచి చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. అంతేగాని ఆమె పెళ్ళికి సిద్ధమయ్యారనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెబుతున్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. కాబట్టి మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. సాయి పల్లవి ప్రస్తుతం విరాట పర్వం మూవీ చేస్తున్నారు. షూటింగ్ కూడా కంప్లీట్ కాగా… విడుదల ఆలస్యమైంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన విరాటపర్వం మూవీలో సాయి పల్లవి విలేజ్ గర్ల్ రోల్ చేశారు. రానా ఈ మూవీలో నక్సల్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే.
sai pallavi fans fire on trollers
‘నేచురల్ బ్యూటీ’ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంబీబీఎస్ చదువుతుండగానే.. ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మలార్ పాత్రలో అందరిని ఆకట్టుకున్నారు. ఆ సినిమా భారీ హిట్ కొట్టడంతో వరుస అవకాశాలు వచ్చాయి. ‘ఫిదా’ సినిమాతో తెలుగులో కూడా మంచి హిట్ అందుకుని స్టార్ అయ్యారు. ఆపై ఎంసీఏ, పడిపడిలేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్ చిత్రాలతో సత్తాచాటారు. భోళా శంకర్‌లో కూడా సాయి పల్లవి నటించాల్సి ఉన్నా కూడా పాత్ర నచ్చకపోవడంతో నో చెప్పింది.
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
This website uses cookies.