Home » Entertainment » Sai Pallavi Gets Trolled By Netizens
Entertainment

Sai Pallavi : సాయి ప‌ల్ల‌వి మైండ్ దొబ్బిందంటూ తిట్టిపోస్తున్నారెందుకు.. ఏం చేసింది?

Authored By
Sam C
The Telugu News | Published on: September 11, 2022, 5:00 pm
Advertisement

Sai Pallavi : అద్భుత‌మైన న‌ట‌న‌తో లేడి ప‌వ‌ర్ స్టార్‌గా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ సాయి ప‌ల్ల‌వి. నెమ‌లి వ‌లే డ్యాన్స్ చేస్తూ కుర్రాళ్ల మ‌న‌సులు దోచుకున్న సాయి ప‌ల్ల‌వి ఆన‌తి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాత‌లు పొందింది. ఈ అమ్మడికి క్రేజ్ ఎక్కువ , జనాల్లో విపరీతమైన ప్రేమ ఉంది . కానీ ఆ సినిమా తీస్తే హిట్ అయ్యే ఛాన్సెస్ మాత్రం తక్కువ . ఎందుకంటే సాయి పల్లవి ముద్దు సీన్లు చేయరు. రొమాంటిక్ సీన్స్ సీన్స్ చేయదు. మనసును బాధ పెట్టే సీన్స్ చేయరు . టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా సాయి పల్లవి డ్యాన్స్ ని మెచ్చుకున్నారంటే ఆమెలోనే టాలెంట్ ఆమెలోనే డాన్స్ ఎంత బాగుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Sai Pallavi : సాయి ప‌ల్ల‌విపై ఫైర్..

పుష్ప 2లో సాయి పల్లవి కోసం సుకుమార్ డిజైన్ చేసిన పాత్ర అద్భుతంగా ఉండనుందని, అడవుల్లో కనిపించే గిరిజన యువతి రోల్ లో సాయి పల్లవి కనిపించనుందని అన్నారు. సినిమాలో పుష్పరాజ్‌తో సాయి పల్లవి లవ్ ట్రాక్ కూడా ఉంటుందని తెలిసింది. ఏదైనా తను కథ నమ్మి సినిమా ఫ్లాప్ అయితే ఆ సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తాన్ని వెనక్కి తిరిగిచ్చేస్తుంది సాయి పల్లవి. నేటి కాలంలో ఇలాంటి హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది సాయి పల్లవి మాత్రమే అని చెప్పాలి. ఇటీవ‌లి కాలంలో సాయి ప‌ల్ల‌వి పెద్ద‌గా స‌క్సెస్ లు అందిపుచ్చుకోలేక‌పోతుంది.

Sai Pallavi gets trolled by netizens

Advertisement

ఈ మధ్యకాలంలో సాయిపల్లవికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఓ టాప్ పొలిటీషియన్ కొడుకు సాయి పల్లవికి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టారని. .. కాని దాని సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించింది అంటూ సోషల్ మీడియాలో ఓ రెంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై సాయి ప‌ల్ల‌వి కూడా స్పందించిన‌ట్టు స‌మాచారం. వార్త నిజం అయితే బాగుండు, పొలిటీషియ‌న్ కొడుకు ఎవ‌రు అంటూ ప‌లువురు ద‌గ్గ‌ర ప్ర‌స్తావించింద‌ట‌. అయితే ఈమె కామెంట్స్ విన్న కొంద‌రు మైండ్ దొబ్బిందా అంటున్నార‌ట‌. ఇలాంటి వార్త‌లు ఖండించాల్సింది పోయి ఇలా ఫ‌న్నీగా మాట్లాడితే రేపు ఇంకోటి క్రియేట్ చేస్తారు. అందుకే కాస్త జ‌ర జాగ్ర‌త్త‌గా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి