
Sai Pallavi not acted in movies because of that reason
Sai Pallavi : హీరోయిన్ సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది. ఈ సినిమాలో తన నటన, డైలాగ్స్, అందంతో యువకులను ఫిదా చేసేసింది. ఈ ఒక్క సినిమాతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది. ఏకంగా లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ తగిలించుకొని ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఈ మధ్య ఆమె చేసిన సినిమాలు అన్ని ఫ్లాప్ అవుతున్నాయి. స్టోరీ పరంగా సినిమా బాగున్న కమర్షియల్ గా హిట్టు అందుకోవడం లేదు.
ఈ క్రమంలో నిర్మాతలు కష్టాలకు గురవుతున్నారు. దీంతో సాయి పల్లవి ఇక సినిమాలో నటించకూడదని డిసైడ్ అయిందని అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి చివరిగా నటించిన సినిమా గార్గి. ఈ సినిమా తర్వాత సాయి పల్లవి బయట కనిపించలేదు. ఏ సినిమాలకు సైన్ చేయడం లేదు. ఈ క్రమంలో సాయి పల్లవి సినిమాలను వదిలేసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే సాయి పల్లవి ఇంత త్వరగా సినిమాలను వదులుకోవడానికి ముఖ్య కారణం ఆమె తీసుకున్న కండిషన్స్ అంటూ తెలుస్తుంది. అందరికీ తెలిసిందే సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్ లో నటించదు.
Sai Pallavi not acted in movies because of that reason
వల్గర్ డైలాగ్స్ చెప్పదు. వల్గర్ కంటెంట్ ఉన్న సినిమాలను చేయటానికి ఇష్టపడదు. ఎంత పెద్ద హీరో అయినా తనకి కథ నచ్చకపోతే నో చెబుతుంది. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి సినిమాలో సెట్ అవ్వదు అంటూ కొందరు అంటున్నారు. కొందరు ఆమెను వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు. సాయి పల్లవికి హార్మోన్స్ తక్కువ అనుకుంటా అందుకే సెక్స్ కోరికలు లేవు, ప్రతి ఒక్కరూ రొమాంటిక్ సీన్స్ లో నటిస్తున్నారు. అలా అని వారు చెడిపోయినట్లా.. నువ్వు రొమాంటిక్ సీన్స్ చేయట్లేదు అంటే నీకు ఆ కోరికలు లేవు అంటూ విపరీతంగా సోషల్ మీడియా
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.