Saif Ali Khan : బాలీవుడ్ Bollywood స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దుండగుల దాడి తెలిసిందే. కత్తులతో దుండగులు దాడి చేయడంతో Mumbai ముంబైలోని mumbai lilavati hotel లీలా వతి హాస్పిటల్ లో సైఫ్ అలీ ఖాన్ Saif Ali Khan కి ట్రీట్ మెంట్ జరుగుతుంది. ఇప్పటికే రెండు సర్జరీలు చేశారని తెలుస్తుంది. ఐతే ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడినట్టే అని డాక్టర్లు చెబుతున్నారు. ఐతే దీనిపై ఇప్పటికే mumbai lilavati hotel లీలా వతి హాస్పిటల్ డాక్టర్స్ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.
ఐతే పోలీసులు Police రంగంలోకి దిగి ఈ దాడులకు కారణమైన వారు ఎవరా అని కనిపెట్టే పనిలో ఉన్నారు. ఐతే దుండగులను పట్టుకున్నట్టు తెలుస్తుంది. ఐతే అక్కడ సీసీ కెమెరాల్లో వారి ఫోటోలు రికార్డ్ అయినట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసిన వ్యక్తి ఫోటో Photo బయటకు వచ్చింది. దాడికి కారణాలు ఏంటన్నది తెలియదు కానీ కత్తితో సైఫ్ పై దాడి Bollywood Stars బాలీవుడ్ స్టార్స్ ని భయపెట్టింది.
సైఫ్ అలీ ఖాన్ Saif Ali Khan పై దాడి విషయంలో బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా వారి స్పందన తెలియచేస్తున్నారు. Jr Ntr ఎన్ టీ ఆర్ కూడా సైఫ్ కత్తుల దాడి ఘటన మీద స్పందించాడు. ఆయన త్వరగా కోలుకోవాలని Social Media సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
Hindenburg : జనవరి 2023 లో అదానీ గ్రూప్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసిన అమెరికన్ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్…
Sankranthi Kodi Pandalu : ఈ సారి సంక్రాంతికి కోడి పందేల జోరు Sankranthi Kodi Pandalu మాములుగా లేదు.…
Pongal Movies Collections : ఈ సంక్రాంతి కానుకగా గేమ్ చేంజర్ Game Changer , డాకు మహరాజ్daku maharaj…
Before Marriage : ప్రస్తుత సమాజంలో యువతీ, యువకులు చెడుదారుల వైపు అడిగేస్తున్నారు. పెళ్లికి Marriage ముందే కొత్తదనం కోసం…
Jagapati Babu : ఒకప్పటి హీరో జగపతి బాబు Jagapati Babu కథానాయకుడి పాత్రలకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రతినాయకుడి…
Rythu Bharosa Survey : రైతు భరోసా అందించే ప్రయత్నంలో భాగంగా వ్యవసాయ భూములు Rythu Bharosa Survey, వ్యవసాయేతర…
Saif Ali Khan : బాలీవుడ్ Bollywood స్టార్ సైఫ్ అలీ ఖాన్ Saif Ali Khan మీద గత…
KTR : ఫార్ములా-ఇ రేస్ ఈవెంట్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణ కోసం BRS వర్కింగ్ ప్రెసిడెంట్ K…
This website uses cookies.