Salman Khan praised Samantha song
Samantha : సమంత మానియా ప్రస్తుతం ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కథానాయికగానే కాకుండా స్పెషల్ సాంగ్ లోను తెగ సందడి చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. పుష్ప చిత్రం కోసం సమంత ఊ అంటావా మావ ఊఊ అంటావా అనేసింది. పుష్ప సినిమాలో డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు, బన్నీ మేనరిజమ్ అన్నీ బాలీవుడ్ సెలబ్రిటీలనే కాదు.. ఇండియన్ క్రికెటర్స్‌ను సైతం ఆకట్టుకున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహించిన పాటలన్నీ హిట్టే. ముఖ్యంగా ఈ సినిమాలో సమంత నటించిన ఐటెమ్ సాంగ్ ‘ఊ అంటావా మావ..’ సాంగ్ ఓ ఊపు ఊపేసింది.
సమంత తన కెరీర్‌లో చేసిన తొలి ఐటెమ్ సాంగ్ అదే. రీసెంట్ టైమ్‌లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏదో చెప్పండి.. అని సల్మాన్‌ని ప్రశ్నించగా.. ఆయన ఊ అంటావా మావ.. అంటూ హమ్ చేస్తూ వెళ్లిపోయారు. ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ మధ్య రణ్‌వీర్ సింగ్ కూడా ఈ సాంగ్‌ని ఎంతగానో ఇష్టపడ్డారు. తన ఫేవరేట్ సాంగ్ అని చెప్పారు. సమంత విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. సమంత ఇటీవల నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీనితో సామ్ ఫ్యాన్స్ ఓ సాలిడ్ మూవీని ఆశిస్తున్నారు.
Salman Khan praised Samantha song
వారి అంచనాలకు తగ్గట్లుగా సమంత అదిరిపోయే ప్రాజెక్ట్స్ తో రాబోతోంది. సమంత నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘యశోద’. ఆగష్టులో ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హరి అండ్ హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఆ మధ్యన విడుదలైన గ్లింప్ల్ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇది సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం ఇది. థ్రిల్లింగ్ అంశాలతో ఉత్కంఠ భరితంగా సాగే సన్నివేశాలతో దర్శకులు తీర్చిదిద్దుతున్నారు. రావు రమేష్, సంపత్ రాజ్, మురళి శర్మ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh CM ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu నారా చంద్రబాబు నాయుడు మహానాడు సభలో…
Chandrababu Naidu : 2025 మహానాడు సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల సంక్షేమంపై పలు కీలక ప్రకటనలు…
TDP Mahanadu : 2025 మహానాడు వేదికపై ఆంధ్రప్రదేశ్ Andhra pradesh CM Chandrababu ముఖ్యమంత్రి, టీడీపీ TDP అధినేత…
Jr NTR : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుండడంపై…
Kavitha Revanth Reddy : కేసీఆర్‌కు లేఖాస్త్రం సంధించి ధిక్కార స్వరం వినిపించిన కవిత కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నం…
Tax Payers : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ పన్ను రిటర్న్ విషయంపై గుడ్ న్యూస్ అందించింది. ఐటీఆర్…
Pushpa Movie Shekhawat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్ వైవిధ్యమైన సినిమాలతో…
This website uses cookies.