Samantha Quotes About Goodness And Beauty
Samantha : దక్షిణ భారత సినీ ఇండస్ట్రీ పెద్ద హీరోయిన్ లలో సమంత ఒకరు. వరుస సినిమాలతో బిజి బిజీగా వుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్యన తన జీవిత అంశాలతో ఎక్కువ వార్తల్లోకి వచ్చిన ఈ గుమ్మడు ఇప్పుడు వరుస చిత్రాలతో బిజిగా వుంటుంది. పెళ్లి అయిన తరువాత సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసిన సామ్ ఇప్పుడు ఏకంగా ఐదు ఆరు సినిమాలు చేస్తుంది. నాగచైతన్యతో విడాకులు అయ్యాక గ్యాప్ తీసుకోకుండా వెంటనే కెరీర్ ను స్టార్ట్ చేసింది.
టాలీవుడ్,కోలివుడ్ ఇండస్ట్రీలలో పెద్ద పెద్ద హీరోలతో నటిస్తూ,ఐటమ్ సాంగ్స్ తో అదరగొడుతు,తగ్గేదేలే అంటుంది సమంత. ఈ మధ్య బాగా పాపులర్ అయిన`పుష్ప`సినిమాలో `ఊ అంటావా మావ ,ఊఊ అంటావ మావ`పాటతో అందరిని ఒక ఊపు ఊపేసింది. ఇటీవల కోలివుడ్ లో వచ్చిన `కాతువాకుల రెండు కాదల్`సినిమాలో విజయ్ సేతుపతి సరసన నటించింది సమంత. కోలివుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న 67 వ చిత్రంలో సమంతను తీసుకుంటున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.
Samantha act with Vijay thalapathy in new movie
ఈ సినిమాలో నటించేదుకు సామ్ ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ వారు తెలిపారు. విజయ్ సరసన ఇప్పటికే కత్తి ,తేరి, మేర్సల్ చిత్రాల్లో నటించింది.ఒకవేళ ఈ సినిమా ఓకె అయితే ఇది నాలుగో సినిమా అవుతుంది.తెలుగులో శకుంతల,యశోద,ఖుషి చిత్రాల్లో నటిస్తుంది.అటు టాలీవుడ్,ఇటు కోలీవుడ్ లో బిజీబిజీగా సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ.
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
This website uses cookies.