Samantha : ఎట్టకేలకు రూమర్లపై నోరు విప్పింది.. అన్నింటిపై ఒకే సమాధానం చెప్పిన సమంత!

Samantha  ప్రస్తుతం సమంత Samantha  వ్యవహారం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. నాగ చైతన్యతో విడాకుల వ్యవహారంతో సమంత నిత్యం ట్రెండింగ్‌లో ఉంటోంది. ఎక్కడ చూసినా సమంత వార్తలే కనిపిస్తున్నాయి. బ్రేకప్ జరిగిందని, విడాకులు తీసుకోబోతోన్నారంటూ, భరణం అంత ఇస్తున్నారు.. ఇంత ఇస్తున్నారంటూ రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. అయితే వీటిపై సమంత గానీ చైతన్య గానీ ఇంత వరకు నేరుగా స్పందించలేదు. అయితే తాజాగా సమంత ఓ క్లారిటీ ఇచ్చింది.

samantha Akkineni Condemns Rumors On Shifting Mumbai

తాజాగా సమంత తన సాకీ యానివర్సరీ సందర్భంగా గాల్లో తేలిపోయింది. సాకి ఇంతటి విజయం సాధించినందుకు సమంత తెగ సంబరపడిపోయింది. సెలెబ్రిటీలందరూ కూడా సాకీ ఇంతటి విజయం సాధించినందుకు కంగ్రాట్స్ తెలిపారు. అయితే ఈ క్రమంలో సమంత తన సాకి ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టింది. వారు అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానాలు చెప్పింది. అందులో భాగంగా బయట వచ్చిన రూమర్లను ఖండించింది.

Samantha And Sadhna Singh Conversation

అవన్నీ కేవలం రూమర్లేనన్న సమంత Samantha

సమంత ముంబైకి షిఫ్ట్ అవుతుందనే రూమర్లు వస్తూనే ఉన్నాయి. అది నిజమేనా? అని సమంతను ఓ నెటిజన్ అడిగాడు. అయితే దీనిపై సమంత స్పందించింది. అది నిజం కాదు.. హైద్రాబాద్‌లోనే ఉంటాను.. అది నా సొంతిళ్లు లాంటిది.. ఆ రూమరే కాదు.. బయట వందల రకాల రూమర్లు వస్తూ ఉన్నాయి.. వాటిలో ఏది నిజం కాదు అని సమంత పరోక్షంగా ఖండించింది. అంటే సమంత నాగ చైతన్య విడాకులు కూడా రూమరేనా? అనే కొత్త అనుమానం నెటిజన్లలో కలుగుతోంది.

 

samantha akkineni about on naga chaitanya

Recent Posts

KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..!

KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…

40 minutes ago

Etela Rajender : కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం నాకు లేదు – ఈటెల..!

Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…

2 hours ago

Telangana Cabinet Expansion : రేవంత్ బ్యాచ్‌లోకి మ‌రో ముగ్గురు మంత్రులు.. నేడే ప్ర‌మాణ స్వీకారం

Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్ట‌కేల‌కి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…

2 hours ago

Today Gold Price : ఈ రోజు కూడా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే..!!

Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…

3 hours ago

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం.. భోజనం ఏ దిశలో కూర్చొని చేస్తే మంచిదో తెలుసా…?

Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…

4 hours ago

Health Benefits Vitamin F : ఈ విటమిన్ మీ చర్మ సౌందర్యానికి శ్రీరామరక్ష… ఏమిటది తెలుసా…?

Health Benefits Vitamin F : మనము ఇప్పటివరకు విటమిన్లలో ఎ, బి, బి 1, బి 2, బి…

5 hours ago

Ajwain Leaves : మీ పెరట్లోనే ఉండే ఈ మొక్క ఆకు … గ్యాస్ట్రిక్ సమస్య, ఇతర సమస్యలు పరార్ …?

Ajwain Leaves : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జింక్ ఫుడ్ ని అలవాటు చేసుకుంటున్నారు. దీని వల్ల…

6 hours ago

Seem Chintakaya : సీమ చింతకాయా మజాకా… దీని ఔషధ గుణాలు తెలిస్తే మతి పోవాల్సిందే…?

Seem Chintakaya : సీమ చింతకాయ, దీని గురించి ఇప్పటి ప్రజలకు అసలు తెలియదు. పల్లెల్లో హేమ చింతకాయ గురించి…

7 hours ago