Home » Entertainment » Samantha Akkineni Latest Eye Lash Looks Goes Viral
Entertainment

Samantha : సమంత ని ఇలా చూసి అలాంటి ప్రశ్నలు వేస్తున్నారంటే తప్పులేదు ..!

Authored By
Jyothi
The Telugu News | Updated on: January 16, 2021, 1:21 pm
Advertisement

సమంత అక్కినేని ఇప్పుడు ప్రతీ విషయంలో హాట్ టాపిక్ అవుతోంది. ఏం చేసినా సమంత టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుందంటే అందులో ఎక్కువగా తన ఫ్యాషన్ ప్రొఫషన్ గురించే. రీసెంట్ గా సమంత కొత్త వ్యాపారం మొదలు పెట్టింది. ట్రండీ కలెక్షన్స్ తో యూత్ ని ఆకట్టుకునే బట్టల వ్యాపారం మొదలు పెట్టిన సమంత దాన్ని జనాలలోకి తీసుకు వెళ్ళేందుకు పలు యాడ్ ఫిలింస్ లో చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. ఎప్పటికప్పుడు ట్రెండీ వేర్స్ లో కనిపించి ఆకట్టుకుంటోంది. చెప్పాలంటే సమంత ఫ్యాషన్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది.

Advertisement

Samantha Akkineni latest eye lash looks goes viral

Samantha : సమంత ఇపుడు నాగ చైతన్య మిమ్మలిని చూస్తే ఏమని కామెంట్ చేస్తాడో..!

అక్కినేని నాగ చైతన్య ని పెళ్ళి చేసుకున్నాక సినిమాలు తగ్గించిన సమంత ఇతర వ్యాపకాల మీదే ఎక్కువగా దృష్టి పెడుతోంది. టాక్ షోస్ తో పాటు వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇక తన లేటెస్ట్ ఫొటో షూట్స్ తో ఎప్పటి కప్పుడు సోషల్ మీడియానే షేక్ చేస్తోంది.

Advertisement

Samantha Akkineni latest eye lash looks goes viral

ట్రెండీగా కనిపించినా ట్రెడిషనల్ వేర్స్ లో పద్దతిగా కనిపించిన అమ్మాయిలకే అసూయ కలుగుతోందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అబాయిలైతే సమంత లేటెస్ట్ ఫొటోస్ ని షేర్ చేసుకోవడమే కాదు డిపి గా పెట్టుకొంటున్నారట. ఈ క్రమంలోనే సమంత తాజాగా ట్రెండీ వేర్ లో హాట్ లుక్స్ తో దర్శనమిచ్చింది. ఇలాంటి ఫొటోస్ చూసిన సమంత కి .. ఇపుడు నాగ చైతన్య మిమ్మలిని చూస్తే ఏమని కామెంట్ చేస్తాడో చెప్పండి అని ప్రశ్నలు వేస్తున్నారట.

Advertisement

Samantha Akkineni latest eye lash looks goes viral

Jyothi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి