Samantha And Naga Chaitanya is another couple on way Sneha news viral
Sneha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ జంటగా ఉన్న సమంత, నాగ చైతన్య ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఇలా విడాకులు తీసుకోవడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోయారు. అసలు సమంత, నాగ చైతన్య మధ్య ఏం జరిగింది, ఎందుకు వారిద్దరు విడాకులు తీసుకున్నారు అనే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే ఈ జంట మాదిరిగా చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు స్నేహా కూడా విడాకులు తీసుకోనుందనే ప్రచారం నడుస్తుంది.నటుడు ప్రసన్నను ప్రేమించిన స్నేహా.. దాదాపు ఐదేళ్లు టైమ్ తీసుకుని పెళ్లి చేసుకున్నారు.
అయితే ఈ పెళ్ళి పెద్దలకు ఇష్టం లేకపోవడంతో.. బలవంతంగా ఒప్పించి పెళ్లాడారట.దాంతో అప్పటి నుంచి ఏదో రకంగా గొడవలు అవుతూ వస్తున్నాయట. అవి కాస్తా.. భార్య భర్తల గొడవలుగా మారిపోయాయని సమాచారం. ఫ్యామిలీ ఇష్యూస్ కారణంగా స్నేహ ప్రసన్నల మధ్య దూరం పెరిగిందని ..ఈ కారణంగానే మాట మాట పెరిగి స్నేహ, ప్రసన్నకు దూరంగా వేరే ఇంట్లో ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ వార్త తెలుసుకున్న అభిమానులు బాధపడిపోతున్నారు . ఇద్దరు తారలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకున్నారు. అంతే కాదు ఇద్దరు పిల్లలతో స్నేహ చాలా హ్యాపీగా ఉన్నారని ఫ్యాన్స్ సంబర పడుతున్న సమయంలో ఈ వార్త అభిమానులని ఆందోళనకి గురి చేస్తుంది.
Samantha And Naga Chaitanya is another couple on way Sneha news viral
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ స్నేహా లేదు. స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ.. ఫ్యామిలీ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. దక్షిణాదిలోని అన్ని భాషా చిత్రాల్లో నటించి పాపులారిటీని సొంతం చేసుకుంది. తెలుగులో బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించిన స్నేహా.. చివరిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’లో వదినమ్మ పాత్రలో మెరిసింది. ప్రస్తుతం కన్నడ, తమిళ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అలాగే టీవీ షోల్లోనూ మెరుస్తోంది. ప్రస్తుతం ‘డాన్స్ జోడీ డాన్స్ రీలోడెడ్’ షోకు జడ్జీగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
This website uses cookies.